Trending Stories

తెలంగాణ కుంభమేళా సమ్మక్క,సారక్కజాతర

Telangana

The Latest

surfing in the sky

గాల్లో తేలుకుంటూ..ఇక వైఫై వాడుకోవచ్చు

ప్రస్తుతం భారత్ లో విమానం ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి లేదంటే ఫ్లైట్ మోడ్ లో అయినా పెట్టుకోవాలి. ఇది నిబంధన. ఇక నుంచి ఎంచక్కా వైఫై సేవలు ...
Latest News
Latest News

ఎయిర్ బస్ నుంచి ‘ఫ్యూచరిస్టిక్’ విమానం

20 శాతం ఇంథనం ఆదా…డిజైన్లలో వినూత్న మార్పులు ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ విప్లవాత్మక డిజైన్ తో కొత్త విమానాన్ని వాణిజ్య అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ...
International

పీ పీ ఐల్యాండ్, పుకెట్

ఆ ప్రాంతం అంతా ‘ద్వీపాల వనం’ అని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు..రెండు కాదు..ఎన్నో ద్వీపాలు. పుకెట్ లో అన్నింటి కంటే హైలెట్ అంటే పీ పీ ద్వీపం అని చెప్పుకోవచ్చు. థాయ్ ...
International

ఫెరారీ వరల్డ్, అబుదాబి

అబుదాబీలోని యాస్ ఐలాండ్ లో ఉన్న ఇండోర్ అమ్యూజ్ మెంట్ పార్క్ ఇది. అబుదాబీని సందర్శించే పర్యాటకులు అందరూ ఫెరారీ వరల్డ్ సందర్శించకుండా ఉండరు. అబుదాబి సిటీ పర్యటనకు చెందిన ప్యాకేజ్ ...
International

బుర్జ్ అల్ అరబ్ జుమేరా

కృత్రిమంగా సృష్టించిన ద్వీపంలో నిర్మించిన విలాసవంతమైన హోటలే బుర్జ్ అల్ అరబ్. ప్రపంచంలోనే ఇది ఐదవ అత్యంత ఎత్తైన హోటల్ గా నిలుస్తుంది. చుట్టూ సముద్రం..హోటల్ ముందు అతి పెద్ద బీచ్. ...

దుబాయ్ ప్రేమ్

ప్రపంచంలో ఏదైనా అతి పెద్ద ఫ్రేమ్ ఉందీ అంటే అది దుబాయ్ ఫ్రేమ్ మాత్రమే. చూడటానికి అది కేవలం అద్దం ఫ్రేమ్ లా ఉన్నా..లోపలికి వెళ్తే కానీ అసలు విషయం అర్ధం ...
International
International

గ్లోబల్ విలేజ్, దుబాయ్

ప్రపంచ దేశాలు అన్నీ ఒక్క చోట ఉంటే అదే ‘గ్లోబల్ విలేజ్’. తొంభై దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు ఒక్క చోట చూసే అవకాశం కల్పించారు ఈ దుబాయ్ గ్లోబల్ విలేజ్ లో. ...
International

డిసర్ట్ సఫారీ, దుబాయ్

దుబాయ్ లో  పర్యటించే టూరిస్ట్ లకు ఓ ఎగ్జైటింగ్ ఈవెంట్ ఈ డిసర్ట్ సఫారీ. ఇసుక గుట్టల్లో కారులో అలా అలా తిరుగుతుంటే ఉండే ఆ కిక్కే వేరు. ఓ వైపు ...
International

బాలీవుడ్ పార్క్స్ , దుబాయ్

యాక్షన్. అడ్వెంజర్. రొమాన్స్, కామెడీ, మ్యూజిక్. ఇలా సినిమాలో ఉండే హంగామాలు అన్నీ కూడా  ఈ దుబాయ్ బాలీవుడ్ పార్క్స్ లో ఉంటాయి. అసలు దుబాయ్ లో బాలీవుడ్ పార్క్స్ ఏంటి ...
International

దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అందాలు అద్భుతం

ఎడారి దేశంలో ఇది ఓ అద్భుత పూలవనం. దుబాయ్ లోని ‘మిరాకిల్ గార్డెన్ చూసిన వారెవరైనా వావ్..అంటూ ఆశ్చరపోవాల్సిందే. 2013 సంవత్సరంలో వాలంటైన్ డే రోజు ఈ గార్డెన్ ను ప్రారంభించారు. ...

బుర్జ్ ఖలీఫా

దుబాయ్ పేరు  చెప్పగానే గుర్తొచ్చే కట్టడం బుర్జ్ ఖలీఫానే. దుబాయ్ ను సందర్శించే పర్యాటకులు ఎవరైనా ప్రపంచంలోనే అత్యంత  ఎత్తైన ఈ కట్టడాన్ని సందర్శించకుండా రారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ...
International
Andhra Pradesh

మంగళగిరి

ఈ పేరు చెప్పగానే పానకాల స్వామే గుర్తుకొస్తాడు. ఎంతో పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న ...
Andhra Pradesh

హాయ్‌లాండ్

గుంటూరు..కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులను  ఆకట్టుకున్న ప్రాజెక్టుల్లో ‘హాయ్‌లాండ్’ ప్రాజెక్టు ఉంది.బుద్ధిజం థీమ్ పార్కు ప్రాజెక్టే హాయ్ లాండ్. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య మంగళగిరి సమీపంలో 40 ఎకరాల ...
Andhra Pradesh

ఉండవల్లి గుహలు

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలు ఒకటి. పేరుకు ఇది గుంటూరు జిల్లాలో ఉన్నా విజయవాడకు దగ్గరలో ఉంటాయి. ఈ గుహలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని ఓ కొండలో ...
Andhra Pradesh

అమరావతి

గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక పుణ్యక్షేత్రమే ఈ అమరావతి. ఈ పట్టణం వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. ప్రాచీన శాసనాల ప్రకారం ఈ పట్టణానికి ధాన్యకటకం ...

సూర్యలంక బీచ్

సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైనది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబరు నెలలో తీరం వెంట డాల్ఫిన్లను కూడా చూడవచ్చు. సూర్యలంక బీచ్‌ వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ...
Andhra Pradesh
Andhra Pradesh

నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టు..ఎత్తిపోతల, అనుపు..నాగార్జున కొండ మ్యూజియం ఇక్కడి ప్రధాన సందర్శన ప్రాంతాలు. జలకళ సంతరించుకున్నప్పుడు అయితే ఈ ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు బారులు తీరుతారు. సాగర్ నిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అది కనువిందే. ఇలాంటి ...
Andhra Pradesh

కోటప్ప కొండ

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజవర్గంలోనే ఈ కోటప్పకొండ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడిని దక్షిణామూర్తిగా భావిస్తారు. కోటప్పకొండను ప్రభుత్వం అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తులు.. పర్యాటకుల సంఖ్య ...
Andhra Pradesh

కొండవీడు

కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా నిర్ణయించింది.ఇక్కడో కందకం (అగడ్త)ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకంలోకి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. ఈ దుర్గానికి రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ...
Andhra Pradesh

భైరవకోన

ప్రకృతి రమణీయతకు..శిల్పకళా నైపుణ్యానికి ఈ భైరవకోన ఓ నిదర్శనం.ఈ భారీ కొండపై భైరవుని విగ్రహం ఉండటం వల్లే ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు వచ్చింది. ఎత్తైన కొండ ప్రాంతం, జలపాతాలను తలపించే సెలయేరు..కొండపై ...