Hyderabad

హుస్సేన్‌ సాగర్‌

జంట నగరాలైన హైదరాబాద్- సికింద్రాబాద్ లను కలిపేదే హుస్సేన్ సాగర్. అంతే కాదు…ఇది ఓ చారిత్రక పర్యాటక ప్రాంతం కూడా. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించాడు. ...
Hyderabad

కుతుబ్‌షాహి టూంబ్స్‌

హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్ షాహీ రాజుల ఏడు సమాధులు నగరంలోని ఇబ్రహీంబాగ్ లో ఉన్నాయి. ఈ టూంబ్స్ చుట్టూ అందమైన పచ్చిక మైదానాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు అన్నీ హిందూ..పర్షియన్ పద్దతుల్లో ఉంటాయి. చిన్న సమాధుల ...
Hyderabad

నిజాం మ్యూజియం

చారిత్రక వారసత్వ సంపదకు కేంద్రం నిజాం మ్యూజియం. 1936వ సంవత్సరంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసఫ్ జాహీ 7వ నిజాం.. అఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌కు అందజేసిన ...
Hyderabad

పైగా సమాధులు

సుప్రసిద్ధమైన ‘జాలి’ పనితనంతో సునిశితంగా చెక్కిన మొజాయిక్ పలకలతో నిర్మించిన ఈ సమాధులు ఓ అద్భుతం. 18వ శతాబ్దానికి చెందిన పైగా సమాధులు సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి.పాలరాతితో జఠిలమైన ఇండో సోర్సెనిక్ ...
Hyderabad

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా రాజమందిరం గత వైభవ చరిత్రకు నిదర్శనం. నగరం నడిబొడ్డులో ఈ ప్యాలెస్ నవీన-పురాతన శైలుల సమ్మిళిత కట్టడం. ఈ ప్యాలెస్‌లో నాలుగు వేర్వేరు రాజ ప్రాసాదాలు ఉంటాయి. మొఘల్ తరహా గుమ్మటాలతో, తోరణాలతో, ఆర్నేట్ స్టక్కో వంటి ...
Hyderabad

మక్కా మసీద్

భారతదేశంలోని ప్రాచీన, పెద్దవైన మసీదుల్లో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మసీద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం ...
Hyderabad

మహావీర్ హరిణ వనస్థలి పార్కు

హైదరాబాద్-–విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ ప్రతిష్టాత్మక పార్కు ఉంది. 3600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు విస్తరించి ఉంది. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, దట్టమైన అడవులతో కూడిన చెట్లు ఇక్కడ పర్యాటకులకు కనువిందు ...
Hyderabad

బిర్లా ప్లానిటోరియం

బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్‌లో ఉన్న ఖగోళ సందర్శన శాల. హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలో ఉన్న ఈ ఖగోళశాలను 8 సెప్టెంబర్, 1985న అప్పటి  ...
Hyderabad

ఎన్టీఆర్ గార్డెన్స్

నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఒకటి. నగరం నడిబొడ్డున ఈ గార్డెన్స్ వారాంతాల్లో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తుంది. నగర ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ...
Hyderabad

నెహ్రూ జూలాజికల్ పార్కు

ప్రకృతి ప్రేమికులకు… జంతు ప్రేమికులకు ఇది ఓ ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. నగరంలోని మీర్ ఆలం ట్యాంక్‌కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంతో పేరుగాంచిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. 1959లో ...

Posts navigation