PHANIGIRI
Nalgonda

ణిగిరి

సూర్యాపేటకు 35 కిలోమీటర్ల దూరాన ఈ ఫణిగిరి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ 1వ, 2వ శతాబ్దాల బౌద్ధ కాలం నాటి అవశేషాలను వెలికితీయటంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. సుమారు 25 చైత్య మండువాలను, స్థూపాలను మందమైన ఇటుక ప్రాకారాలతో నిర్మించారు.సున్నపురాతిలో చెక్కబడిన శిల్పాలు ...
Pochampally
Nalgonda

పోచంపల్లి

ఈ పేరు వింటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చీరలే. జరీ తయారీలో ఈ పట్టణం ఎంతో పేరుగాంచింది.సున్నితమైన..అందమైన నేత పనికి పోచంపల్లి చీరలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. చక్కని నైపుణ్యం ...
Panagal Temple
Nalgonda

పానగల్

నల్గొండ జిల్లాలో ఉన్న ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న ఒక స్తంభం నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ శివలింగం వెనకనే ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. పచ్చల సోమేశ్వర ...
Yadadri Temple
Nalgonda

యాదాద్రి

రాయగిరి కొండపై వెలసిన ఈ దేవాలయంలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో అత్యంత కీలకమైనది. పూర్వం యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోర్కె ...
Racha-Konda-Hill-Nalgonda
Nalgonda

రాచకొండ కోట

రాచకొండ కోట పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం. పట్టాభిగుట్ట దగ్గర ఒక గుహలోపల ‘దశావతార’ శిల్పాలు, పట్టణంలోని ఐదు దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా క్రీ.శ.1325 నుండి 1474 వరకు మొత్తం తెలంగాణను పరిపాలించారు. తెలంగాణలో ఇప్పటి ...
Bhongiri Fort
Nalgonda

భువనగిరి కోట

భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమాదిత్య (ఆరవ) కాలంలో ఏకశిలారాతి గుట్టపై నిర్మితమైంది. అతని పేరు మీదుగా ...
Kolanupaka Jain Temple
Nalgonda

కొలనుపాక

ఆలేరు మండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమత స్థాపకుడుగా పూజలందుకుంటున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు. భూమండలం మీద శైవ మత ప్రచారం చేసి,మళ్లీ ఇక్కడే లింగైక్యం పొందినట్టు ...
Devarakonda_fort
Nalgonda

దేవరకొండ ఫోర్ట్

రాజులు పోయారు..రాజ్యాలు గతించాయి. కానీ.. అలనాటి కట్టడాలు నేటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. చరిత్రకు సజీవ సాక్ష్యాలైన ఎత్తైన కోటలు, బురుజులు, రాతి కట్టడాలు నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో కనిపిస్తాయి. హైదరాబాద్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో దేవరకొండ ఉంది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ...
Sri Neelakanteshwar Swamy
Nizamabad

నీలకంఠేశ్వరాలయం

నిజామాబాద్ జిల్లాలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో నీలకంఠేశ్వరాలయం ఒకటి. సువిశాలమైన ప్రాంతంలో ఏక శిలలతో అందంగా చెక్కిన స్తంభాలు, స్తంభాలకు చెక్కిన అలంకారాలు, శిలా స్తంభాలపై రాతి పలకలపై కప్పు ఆసక్తికరంగా ఉంటుంది. మంటపం మధ్యలో శివలింగానికి ...
siddualagutta
Nizamabad

ఆర్మూర్ సిద్దుల గుట్ట

ఆర్మూర్ పట్టణంలో ఈ నవసిద్దుల గుట్ట ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నవనాథ సిద్దేశ్వరులు గోరఖ్ నాథ్, జలంధర్ నాధ్, చరపట్ నాథ్,అపభంగనాథ్, కాన్షీనాథ్, మశ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్,బర్తరీనాథ్‌లు దేశవ్యాప్త సంచారం ...

Posts navigation