Andhra Pradesh

శ్రీహరి వాసం…. తిరుమల క్షేత్రం

అదిగో..అల్లదిగో శ్రీహరి వాసమూ అంటూ ప్రతి ఏటా లక్షలాది భక్తులు గోవింద నామస్మరణతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి తరలి వస్తుంటారు. తిరుమల అంటేనే నిత్యకళ్యాణం..పచ్చతోరణం.ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న ...
Andhra Pradesh

హార్స్ లీ హిల్స్

ఆంధ్రప్రదేశ్ ఊటీ హార్స్ లీ హిల్స్. వేసవిలో హాయిగా సేదతీరేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లలేని వారికి హార్స్ లీ హిల్స్ ఓ అనువైన, అద్భుతమైన ప్రదేశం. పచ్చదనం పరుచుకున్నట్లుగా ఉండే ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాలోని ...
Andhra Pradesh

తలకోన జలపాతం

ఓ వైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలు..మరోవైపు ప్రకృతి పరవళ్ళు చిత్తూరు జిల్లా సొంతం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తలకోన జలపాతం ఒకటి. తలకోన శేషాచల కొండల వరుసలో తల బాగంలో ఉండటంతో ...
Andhra Pradesh

గుర్రంకొండ కోట

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో గుర్రంకొండ కోట ఒకటి. ఈ కోటకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. శత్రుదుర్బేధ్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు పునర్ నిర్మించారు. నిర్మాణం మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ...
Andhra Pradesh

వాలీశ్వరస్వామి ఆలయం, రామగిరి

ఈ ఆలయంపై రామాయణానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఉన్నది. రాముడు రావణ సంహారం చేసిన తర్వాత లంక నుండి అయోధ్య వెళుతూ రామేశ్వరం చేరుకొన్నాడు. రావణ సంహారంతో రామునికి బ్రాహ్మణ హత్యాదోషం కలుగుతుంది. ఈ దోష ...
Andhra Pradesh

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దర్శించుకునే దేవాలయాల్లో శ్రీకాళహస్తి అతి ముఖ్యమైనది. అతి పురాతనమైన శివాలయాల్లో శ్రీకాళహస్తి ఒకటి. తిరుమల దర్శనంతో సంబంధం లేకుండా కూడా కొంతమంది భక్తులు విడిగా కూడా ...
Andhra Pradesh

కాణిపాకం

చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం ఈ కాణిపాకం. ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-–బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకం అంటే ప్రముఖ వినాయక (గణేష్) దేవాలయం. వినాయక ఆలయంతో పాటు కాణిపాకంలో అనేక ప్రాచీన దేవాలయాలున్నాయి.ఇక్కడ జనమేజయుడు  కట్టించాడని చెప్పే ...
Andhra Pradesh

చంద్రగిరి కోట

చంద్రగిరి కోటలోని ప్రధాన భవనం, రాజ మహల్. విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరు మలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవాడు. అచ్యుత దేవరాయలను ఇక్కడే గృహ నిర్బంధంలో ఉంచారు. క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ...