Andhra Pradesh

కనకదుర్గ దేవాలయం

కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన దేవాలయమే కనకదుర్గ గుడి. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తర్వాత భక్తులు భారీగా తరలివచ్చే ఆలయాలలో ఇది ఒకటి.విజయవాడ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ...
Andhra Pradesh

ప్రకాశం బ్యారేజి

కృష్ణా..గుంటూరు జిల్లాలను కలుపుతూ నిర్మించిన ప్రకాశం బ్యారెజ్ విజయవాడ నగరానికి ప్రధాన ఆకర్షణ. ఓ వైపు కొండపై కొలువుదీరిన కనకదుర్గమ్మ….కింద కృష్ణా బ్యారేజ్. ఈ బ్యారేజ్ ను 1954వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
Andhra Pradesh

కొండపల్లి కోట

కృష్ణా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అత్యంత కీలకమైనది ‘కొండపల్లి ఖిల్లా’ ఒకటి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కొండపల్లి ఖిల్లా నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ కోట అద్భుతమైన శత్రు దుర్భేధ్యమైన ...
Andhra Pradesh

విక్టోరియా మ్యూజియం

విజయవాడలోని ‘విక్టోరియా మ్యూజియం’ను విక్టోరియా మహారాణి పాలనా కాలంలో 1887వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి వందేళ్ళకుపైగా చరిత్రే ఉంది. ఈ మ్యూజియంలో ఆదిమానవులు ఉపయోగించిన ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ...
Andhra Pradesh

భవానీ ద్వీపం

కృష్ణా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతమే ఈ భవానీ ద్వీపం. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకి పెద్దదని చెప్పాలి. ఇది విజయవాడ నగరానికి 4కి.మీ.ల దూరంలో ఉంటుంది. 133 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ...
Andhra Pradesh

గాంధీ కొండ

విజయవాడలోని చారిత్రక ప్రదేశాల్లో గాంధీ హిల్ ఒకటి. నేషనల్ గాంధీ మెమోరి యల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీజీ స్మారక చిహ్నం ఉన్న స్థూపాన్ని నెలకొల్పారు ఇక్కడ. 1965లో ఈ స్థూప నిర్మాణం ప్రారంభం ...
Andhra Pradesh

మోపిదేవి

కృష్ణా జిల్లాలోని మోపిదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభులింగం. వీరారపు పర్వ తాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమల ...
Andhra Pradesh

పెనుగంచిప్రోలు

పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా మారింది. పెనుగంచిప్రోలు అనే పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయాలు ఉండేవని చెబుతారు. అయితే ...
Andhra Pradesh

కూచిపూడి

కూచిపూడి అంటే ఆంధ్రుల శాస్త్రీయ కళారూపం. ప్రఖ్యాత భారతీయ నృత్యరీతి కూచిపూడి నృత్యం పుట్టింది ఈ గ్రామంలోనే. కూచిపూడి నాట్య ఆద్యులు శ్రీ సిద్ధేంద్రయోగి, ఈ గ్రామంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజున జన్మించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ...
Andhra Pradesh

హంసలదీవి

ఈ ప్రాంతానికో విచిత్రమైన చరిత్ర ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవటమూ ఓ ఆసక్తికర అంశమే. హంసలదీవి క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుంది కనుకనే ఈ పేరు ...

Posts navigation