Andhra Pradesh
బెలూం గుహలు
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా, ...