vodarevu Beach
Andhra Pradesh

వాడరేవు బీచ్

ప్రకాశం జిల్లాలోని అత్యంత సుందర తీరం వాడరేవు బీచ్. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఒంపుతో ఈ ప్రాంతం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మిగిలిన బీచ్ ల తరహాలో కాకుండా ఇక్కడ కొంత ...
Markapuram Temple
Andhra Pradesh

మార్కాపురం

చెన్నకేశవస్వామి అవతరించిన పుణ్యస్థలం మార్కాపురం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన ‘గజారణ్య సంహిత’ ద్వారా తెలుస్తోంది. కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట.ఆమె భక్తికి మెచ్చిన ...
Tripuranthakam Temple
Andhra Pradesh

త్రిపురాంతక ఆలయం

జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ‘త్రిపురాంతక ఆలయం’ ఒకటి. ఎన్నో విశిష్టతల కేంద్రం ఈ ప్రాంతం. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంతో పాటు బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన ...
ri-Someswara-Janardhana-Swamy-Temple
Andhra Pradesh

శ్రీ సోమేశ్వ‌ర జనార్ద‌న‌స్వామి ఆలయం

ప‌చ్చని పంట పొలాల‌తో అల‌రారే గోదావ‌రి న‌దీ తీరం ప‌విత్ర పుణ్యక్షేత్రాల‌కు నెల‌వు. ఏ గ్రామాన్ని త‌ట్టినా అనేక శైవాల‌యాలు కనిపిస్తాయి. శివ‌రాత్రి వ‌చ్చిందంటే హ‌ర‌హ‌ర మహాదేవ అంటూ ఘ‌నంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ప్ర‌ముఖంగా గుర్తింపు ...
Kolleru
Andhra Pradesh

కొల్లేరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు – కొల్లేరు. ఆసియాలోనే అతిపెద్ద సహజసిద్ధమైన మంచినీటి సరస్సు ఇది. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు ...
Dwaraka Tirumala
Andhra Pradesh

ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామమే ద్వారకా తిరుమల. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం.స్వయంభువుగా ప్రత్యక్షమైనవేంకటేశ్వర స్వామిని చీమల ...
Bhimavaram
Andhra Pradesh

భీమవరం

బీమవరం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాలలో ఒకటి.ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు తర్వాత అతి పెద్ద పట్టణం.ప్రసిద్ధ పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యల/చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి. ఆ వ్యాపారమే ఈ పట్టణ ముఖ్య ...
Veerabhadra_temple-pattisam
Andhra Pradesh

పట్టిసం(పట్టిసీమ)

పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామం.నిజానికి ఇది ఒక గ్రామంగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం.ఈ క్షేత్రం. కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉంది. చారిత్రకంగానూ,ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే ...
satish Dhavan space centre
Andhra Pradesh

సతీష్ ధావన్ షార్ సెంటర్

దేశానికే ప్రతిష్ఠాత్మకమైన రాకెట్ ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటకు సమీపంలో శ్రీహరి కోటలో ఉంది. ఈ రాకెట్ ప్రయోగానికి అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ కేంద్రంతోనే ఉపగ్రహ ప్రయోగాలలో దేశానికి ...
Venkatagiri Fort
Andhra Pradesh

వెంకటగిరి కోట

నెల్లూరు జిల్లాలోని ఈ కోట సముద్ర మట్టానికి 928 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చటి కొండలు.. పురాతన కట్టడాలు, ప్రకృతి అందాల నడుమ కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. వెంకటగిరి గ్రామదేవత కలివేలమ్మ ఆలయం ఇక్కడ ...

Posts navigation