Udayagiri Fort
Andhra Pradesh

ఉదయగిరి కోట

నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి ...
Somasila Dam
Andhra Pradesh

సోమశిల డ్యామ్

వాస్తవానికి ఇది సాగునీటి ప్రాజెక్టు. అయినా పర్యా టక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. జిల్లాలోని అనంత సాగరం మండలంలోని సోమశిల వద్ద పెన్నానదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కడప జిల్లా సరిహద్దులో తూర్పు కనుమల మధ్య ...
Nelapattu Bird Sanctury
Andhra Pradesh

నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం

నెల్లూరు జిల్లాలోని నేలపట్టును 1976లో ప్రభుత్వం పక్షుల రక్షిత కేంద్రంగా ప్రకటించింది. ఇది 458.92 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ కేంద్రానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేలమైళ్ళు ప్రయాణించి ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ...
Pulicat Lake
Andhra Pradesh

పులికాట్ సరస్సు

ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద సరస్సుల్లో పులికాట్ సరస్సు ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వల్ల సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు ప్రళయ కావేరి.అది పులికాటుగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ...
Mypadu Beach
Andhra Pradesh

మైపాడు బీచ్

బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక బీచ్మైపాడు బీచ్. ఇది నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల (16 మైళ్ల) దూరంలో మైపాడ్‌ ఉన్నది. ఈ బీచ్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి ...
Kanaka Durga Temple
Andhra Pradesh

కనకదుర్గ దేవాలయం

కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన దేవాలయమే కనకదుర్గ గుడి. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తర్వాత భక్తులు భారీగా తరలివచ్చే ఆలయాలలో ఇది ఒకటి.విజయవాడ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ...
Prakasham Barrage
Andhra Pradesh

ప్రకాశం బ్యారేజి

కృష్ణా..గుంటూరు జిల్లాలను కలుపుతూ నిర్మించిన ప్రకాశం బ్యారెజ్ విజయవాడ నగరానికి ప్రధాన ఆకర్షణ. ఓ వైపు కొండపై కొలువుదీరిన కనకదుర్గమ్మ….కింద కృష్ణా బ్యారేజ్. ఈ బ్యారేజ్ ను 1954వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
KONDAPALLI FORT
Andhra Pradesh

కొండపల్లి కోట

కృష్ణా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అత్యంత కీలకమైనది ‘కొండపల్లి ఖిల్లా’ ఒకటి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కొండపల్లి ఖిల్లా నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ కోట అద్భుతమైన శత్రు దుర్భేధ్యమైన ...
Victoria Museum
Andhra Pradesh

విక్టోరియా మ్యూజియం

విజయవాడలోని ‘విక్టోరియా మ్యూజియం’ను విక్టోరియా మహారాణి పాలనా కాలంలో 1887వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి వందేళ్ళకుపైగా చరిత్రే ఉంది. ఈ మ్యూజియంలో ఆదిమానవులు ఉపయోగించిన ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ...
Bhavani island
Krishna

భవానీ ద్వీపం

కృష్ణా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతమే ఈ భవానీ ద్వీపం. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకి పెద్దదని చెప్పాలి. ఇది విజయవాడ నగరానికి 4కి.మీ.ల దూరంలో ఉంటుంది. 133 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ...

Posts navigation