Andhra Pradesh

కోటిపల్లి

కోటిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, పూర్వపు పామర్రు మండలానికి చెందిన గ్రామం. ఇది కాకినాడకు 38 కి.మీ.లు, రాజమండ్రికి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది,ఇక్కడకు పడవ లేదా ఫెర్రీ ద్వారా చేరుకోవచ్చు. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామి ...
Andhra Pradesh

కోనసీమ

‘కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగువైపులా గోదావరి, బంగాళాఖాతాలు  చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన)ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ...
Andhra Pradesh

అన్నవరం

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వరాలు ఇచ్చేస్వామిగా ప్రసిద్ధి గాంచారు. భక్తుల కొంగుబంగారంగా అన్నవరం దేవస్థానం వెలుగొందుతోంది.అన్నవరంలోని ...
Andhra Pradesh

యానాం

ఈ ప్రాంతానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. దేశంలోని అతి చిన్న జిల్లాల్లో ఇది ఒకటి. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. ఆంగ్లేయుల తరహాలోనే ఫ్రెంచి దేశస్థులు కూడా 1664లో భారత దేశానికి ...
Andhra Pradesh

బొబ్బిలి కోట

విజయనగరం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది బొబ్బిలి వంశం గురించే. బొబ్బిలికి తొలుత బెబ్బులి అని పిలిచేవారు. క్రమక్రమంగా ఇది బీరబొబ్బిలిగా మారింది. క్రీస్తుశకం 1757లో విజయనగరం -బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం ...
Andhra Pradesh

విజయనగరం కోట

జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో విజయనగరం కోట ఒకటి. విజయనగర రాజవంశీయులు 1713లో ఈ కోటను నిర్మించారు. విజయనగరరాజులకు దక్కిన ఐదు విజయాలకు గుర్తుగా విజయదశమి రోజున ఈ కోట ...
Andhra Pradesh

గంట స్తంభం

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో గంట స్తంభం ఒకటి. ఈ జిల్లా గుర్తింపునకు ఇది ఓ చిహ్నంగా నిలుస్తోంది. 1885లో కేవలం 5400 రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. విజయనగరం ...
Andhra Pradesh

చింతపల్లి బీచ్

పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతాల్లో చింతపల్లి బీచ్ ఒకటి. పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు, లైట్‌ హౌస్‌, రాళ్ళ గుట్టలు చింతపల్లి బీచ్ లోని ప్రత్యేక ఆకర్షణలు. ఈ బీచ్ పూసపాటిరేగకు ...
Andhra Pradesh

తాటిపూడి

పేరుకు ఇది జలాశయం అయినా..ప్రాజెక్టు ఉన్న ప్రాంతం విశిష్టలతో ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది ఒకటి. కొండల మధ్య ఉండటంతో తాటిపూడి ...
Andhra Pradesh

తోటపల్లి

ఉత్తరాంధ్రలోనే ఎంతో పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి కూడా పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పక్కనే ...

Posts navigation