Andhra Pradesh

ఉప్పాడ

ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామం.జరీతో చేసే “జామదాని” చీరల నేతకు ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. వీటిని”ఉప్పాడ చీరలు” అని కూడా అంటారు.
Andhra Pradesh

బిక్కవోలు

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. మండలం. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 – 892 మద్య కాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది.వారి ...
Andhra Pradesh

మారేడుమిల్లి

మారేడుమిల్లి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని జలతరంగిణి,స్వర్ణధార, అమృతధార జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. ఇక్కడి అటవీ ప్రాంతంలోని జంతువులు…వింతలు చూడటానికి రెండుకళ్ళూ చాలవంటారు. ఆంధ్రప్రదేశ్ ...
Andhra Pradesh

కోటిపల్లి

కోటిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, పూర్వపు పామర్రు మండలానికి చెందిన గ్రామం. ఇది కాకినాడకు 38 కి.మీ.లు, రాజమండ్రికి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది,ఇక్కడకు పడవ లేదా ఫెర్రీ ద్వారా చేరుకోవచ్చు. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామి ...
Andhra Pradesh

కోనసీమ

‘కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగువైపులా గోదావరి, బంగాళాఖాతాలు  చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన)ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ...
Andhra Pradesh

అన్నవరం

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వరాలు ఇచ్చేస్వామిగా ప్రసిద్ధి గాంచారు. భక్తుల కొంగుబంగారంగా అన్నవరం దేవస్థానం వెలుగొందుతోంది.అన్నవరంలోని ...
Andhra Pradesh

యానాం

ఈ ప్రాంతానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. దేశంలోని అతి చిన్న జిల్లాల్లో ఇది ఒకటి. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. ఆంగ్లేయుల తరహాలోనే ఫ్రెంచి దేశస్థులు కూడా 1664లో భారత దేశానికి ...

Posts navigation