Andhra Pradesh
సతీష్ ధావన్ షార్ సెంటర్
దేశానికే ప్రతిష్ఠాత్మకమైన రాకెట్ ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటకు సమీపంలో శ్రీహరి కోటలో ఉంది. ఈ రాకెట్ ప్రయోగానికి అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ కేంద్రంతోనే ఉపగ్రహ ప్రయోగాలలో దేశానికి ...