Salar Jung museum
Hyderabad

సాలార్‌జంగ్‌ మ్యూజియం

నగరంలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి. హైదరాబాద్ రాజధానిగా పరిపాలించిన అసఫ్ జాహీల వైభవాన్ని ఈ మ్యూజియం చాటి చెబుతుంది. ఈ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దేశ, విదేశీ పర్యాటకుల మనసు ...
Charminar
Hyderabad

చార్మినార్

చార్మినార్ అంటే హైదరాబాద్..హైదరాబాద్ అంటే చార్మినార్ అనే అంతగా ఈ చారిత్రక కట్టడం గుర్తింపు దక్కించుకుంది. మహ్మద్ కులీ కుత్ బ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. తొలుత ఇక్కడ మూడు మినార్ లను ...
Golconda Fort
Hyderabad

గోల్కొండ కోట

హైదరాబాద్‌లో ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాల్లో గోల్కొండ కోట ఒకటి. 13వ శతాబ్దపు నాటి కోట ఇది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండను కేంద్రంగా చేసుకుంది. దీంతో ...
Hussain-Sagar
Hyderabad

హుస్సేన్‌ సాగర్‌

జంట నగరాలైన హైదరాబాద్- సికింద్రాబాద్ లను కలిపేదే హుస్సేన్ సాగర్. అంతే కాదు…ఇది ఓ చారిత్రక పర్యాటక ప్రాంతం కూడా. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించాడు. ...
Qutb Shahi Tombs
Hyderabad

కుతుబ్‌షాహి టూంబ్స్‌

హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్ షాహీ రాజుల ఏడు సమాధులు నగరంలోని ఇబ్రహీంబాగ్ లో ఉన్నాయి. ఈ టూంబ్స్ చుట్టూ అందమైన పచ్చిక మైదానాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు అన్నీ హిందూ..పర్షియన్ పద్దతుల్లో ఉంటాయి. చిన్న సమాధుల ...
Nizam Museum
Hyderabad

నిజాం మ్యూజియం

చారిత్రక వారసత్వ సంపదకు కేంద్రం నిజాం మ్యూజియం. 1936వ సంవత్సరంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసఫ్ జాహీ 7వ నిజాం.. అఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌కు అందజేసిన ...
Paigah Tombs
Hyderabad

పైగా సమాధులు

సుప్రసిద్ధమైన ‘జాలి’ పనితనంతో సునిశితంగా చెక్కిన మొజాయిక్ పలకలతో నిర్మించిన ఈ సమాధులు ఓ అద్భుతం. 18వ శతాబ్దానికి చెందిన పైగా సమాధులు సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి.పాలరాతితో జఠిలమైన ఇండో సోర్సెనిక్ ...
Chowmahalla Palace
Hyderabad

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా రాజమందిరం గత వైభవ చరిత్రకు నిదర్శనం. నగరం నడిబొడ్డులో ఈ ప్యాలెస్ నవీన-పురాతన శైలుల సమ్మిళిత కట్టడం. ఈ ప్యాలెస్‌లో నాలుగు వేర్వేరు రాజ ప్రాసాదాలు ఉంటాయి. మొఘల్ తరహా గుమ్మటాలతో, తోరణాలతో, ఆర్నేట్ స్టక్కో వంటి ...
Mecca Masjid
Hyderabad

మక్కా మసీద్

భారతదేశంలోని ప్రాచీన, పెద్దవైన మసీదుల్లో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మసీద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం ...
Mahavir Harina Vanasthali National Park
Hyderabad

మహావీర్ హరిణ వనస్థలి పార్కు

హైదరాబాద్-–విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ ప్రతిష్టాత్మక పార్కు ఉంది. 3600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు విస్తరించి ఉంది. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, దట్టమైన అడవులతో కూడిన చెట్లు ఇక్కడ పర్యాటకులకు కనువిందు ...

Posts navigation