Karimnagar

క్లాక్ టవర్‌

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా ధర్మజలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తయిన క్లాక్ టవర్‌ నిర్మించాడు. అది చూసి మెచ్చుకొని, నిజాం రాజు ఆ ...
Karimnagar

జగిత్యాల కోట

జగిత్యాల ఖిల్లాను 1747లో ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించారు. ఈ ఖిల్లా అప్పట్లో సైనికుల స్థావరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. రాతితో కట్టిన ఈ కోట సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ కోట పర్యాటకులను ...
Karimnagar

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా చరిత్రాత్మక, ఆథ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది.మంథనికి సమీపంలోని పెద్ద పర్వతశ్రేణిలో ఈ రామగిరి కోట ఉంటుంది.పూర్వకాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం ఇక్కడ నివసించి చాతుర్మాస తపం ఆచరించినట్లు పురాణకథనం. ఈ దుర్గం అంతర్భాగంలో సీతారాముల ...
Karimnagar

ఉస్మాన్‌సాగర్/గండిపేట

ఉస్మాన్ సాగర్ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇది  ఉంది. ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టీఎంసీ సామర్థ్యం కలిగి వుంది. 1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీ నదికి జలప్రళయం వచ్చిన ...
Laknavaram-Lake
Karimnagar

లక్నవరం

ప్రకృతి ప్రేమికులకు ఇది ఓ సుందర ప్రదేశం. వేలాడే వంతెన. చెరువుకు ఆనుకుని రెస్టారెంట్లు, ఇతర వసతి సౌకర్యాలు. ఇది తొలిసారి చూసిన వారికి అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా అన్న అనుమానం రాక మానదు. అంత ...

Posts navigation