Khammam

నేలకొండపల్లి

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత కల్పిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం ...
Khammam

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

జిల్లాలోని చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది 700 సంవత్సరాల నాటి పురాతన ఆలయం. ఈ గుడి పక్కన అంతా అడవి ప్రాంతం. దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన శిల్పాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఖమ్మం పట్టణం ...
Khammam

భద్రాచలం

భద్రాచలం .. శ్రీరామ దివ్యక్షేత్రం.  తెలంగాణలోని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గోదావరి నది దక్షిణ తీరాన ఉన్న ఒక పట్టణం. భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. గోల్కొండ నవాబు అబుల్‌ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్నఉండేవాడు. ఖమ్మం ...
Khammam

పర్ణశాల

రాముడు తన 14 సంవత్సరాల వనవాస కాలంలో భార్య సీత, సోదరుడు లక్ష్మణుడుతో కలిసి ఈ ప్రదేశంలో కొంత కాలం నివసించాడు. ఇక్కడ రాముడు ఒక గుడిసె నిర్మించాడు. ఈ ప్రదేశానికి సమీపంలో ఒక ప్రవాహం ఉంటుంది. సీతా మాత ...
Khammam

పేరంటాలపల్లి

పాపికొండల ప్రాంతంలో విహారయాత్ర స్థలంగా ప్రసిద్ధి చెందిన గ్రామం పేరంటాలపల్లి. ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఉన్నది. 2014 వరకూ ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ...
Khammam

జమలాపురం

చుట్టూ పచ్చటి పొలాలు..మరో వైపుకొండలు. ఎత్తైన కొండపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి. ఈ జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతి అంటారు. అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో ముఖ్యంగా ...
Khammam

కూసుమంచి శివాలయం

ఖమ్మం పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఆలయం ఉంటుంది. కాకతీయ రాజులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఇది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ...
Khammam

ఖమ్మం ఖిల్లా

జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ‘ఖమ్మం ఖిల్లా’ ఒకటి. ఖమ్మం నగరం మధ్యలో స్తంభాద్రి అనే కొండపై ఉన్నది ఇది. కాకతీయుల పాలనాకాలం క్రీ.శ. 950లో ఖమ్మం ఖిల్లా నిర్మాణానికి పునాదులు పడ్డాయి. తర్వాత రెడ్డిరాజులు, వెలమరాజులు ...
jatayupaka
Khammam

జటాయు పాక

జటాయుపాక ప్రదేశాన్ని ఎటపాక అని కూడా అంటారు. ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతాపహరణ సమయంలో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడితో ఈ ప్రదేశంలో యుద్ధం చేశాడని ఇక్కడే తన ...
Khammam

కిన్నెరసాని అభయారణ్యం

కిన్నెరసానిలో విద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మించిన డ్యామ్..రిజర్వాయర్ లే ప్రత్యేక ఆకర్షణ. 634 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అరణ్యంలో కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ఈ రిజర్వాయర్ మొసళ్లకు ప్రసిద్ధి. పర్యాటక శాఖ ఇక్కడ ...

Posts navigation