Gottam Gutta
Medak

గొట్టంగుట్ట

ఎటుచూసినా అటవీ ప్రాంతం..చుట్టూరా ఎత్తైన కొండలు. తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో అనువైన ప్రదేశం. దట్టమైన చెట్లు..కొండల మధ్య నుంచి వంకలు తిరుగుతూ ప్రవహించే పెద్దవాగు, పురాతన ...
Manjeera
Medak

మంజీరా అభయారణ్యం

మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ‘మంజీరా అభయారణ్యం’ ఒకటి.సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజీ దగ్గర మంచినీటి మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉంటుంది. వలస పక్షులకు కూడా ఇది విడిది కేంద్రంగా ఉంది. రష్యా, నైజీరియా తదితర ...
pocharam-wildlife-sanctuary
Medak

పోచారం అభయారణ్యం

మెదక్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోచారం అభయారణ్యం ఒకటి. ఇది మెదక్ జిల్లా..నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ అభయారణ్యంలో కృష్ణ జింకలు, నీల్ గాయ్ లు, సాంబార్ లు,కొండగొర్రెలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు, అనేక రకాల పక్షులు ...
Medak Church
Medak

మెదక్ చర్చి

మెదక్ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది అతి పురాతనమైన చర్చి.మెదక్ పట్టణంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ చర్చి అతి సుందరమైన కట్టడం. పర్యాటకులు ఖచ్చితంగా ఈ చర్చిని చూడాల్సిందే.అత్యద్భుతమైన నిర్మాణ శైలి, ఆశ్చర్యం ...
Medak Fort
Medak

మెదక్ ‘ఖిల్లా’

కాకతీయ సామ్రాజ్యంలో చివరి పాలకుడు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పాలనా వ్యవహారాల కోసం కాకుండా రక్షణ అవసరాల కోసం ఈ కోటను నిర్మించారు. దీనిని సైనిక దుర్గంగా ...
Edupayala
Medak

ఏడుపాయల

సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు ఇది కేంద్రం. ఏడుపాయల కేవలం దేవాలయంగానే కాకుండా..ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అలరారుతోంది. ఏడుపాయల ప్రాంతం ప్రకృతి అందాలతో శోభిల్లుతూ..పర్యాటకుల సేదతీరుస్తుంది. గలగల పారే మంజీరా నది పాయలు, నిండుగా నీటితో ...