Shamirpet lake
Karimnagar

షామీర్‌పేట లేక్

హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్ పేట్ సికింద్రాబాద్‌కి 20కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని- హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, జీనోమ్ వాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థలతో ...
Keesara Gutta Temple
Karimnagar

కీసర

కీసర. ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయానికి ప్రసిద్ధి. “మహాశివరాత్రి” పండుగ రోజు శివుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు భారీగా వస్తారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతునితో వన ...
Gandipeta lake
Karimnagar

ఉస్మాన్‌సాగర్/గండిపేట

ఉస్మాన్ సాగర్ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇది  ఉంది. ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టీఎంసీ సామర్థ్యం కలిగి వుంది. 1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీ నదికి జలప్రళయం వచ్చిన ...
Ananthagiri hills
Karimnagar

అనంతగిరి కొండలు

ప్రకృతి అందాలకు నెలవు ఈ అనంతగిరి కొండలు. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుని తలభాగమని, కర్నూలు జిల్లాలో ఉన్న అహోబిలం కొండలు మధ్యభాగమని.. అనంతగిరి కొండ తోక భాగమని స్థానికులు భావిస్తారు. చుట్టూ కొండలు..ఎటుచూసినా పచ్చటి వాతావరణం. వికారాబాద్‌లో ...
Pandavula-Gutta
Karimnagar

పాండవుల గుట్ట

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పాండవుల గుట్టలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. జిల్లాల పునర్విభజన అనంతరం ఈ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లింది. కురుక్షేత్ర సమయంలో పాండవుల వైపు పోరాడిన తెలవన ...
Pembarthi
Karimnagar

పెంబర్తి

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెంబర్తికి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం జిల్లాల పునర్విభజన తర్వాత జనగాం జిల్లాలోకి వెళ్ళింది. ఇది వాస్తవానికి ఓ మారుమూల ప్రాంతం. పెంబర్తి గ్రామం ప్రపంచం అబ్బురపడే ...
Ghanpur Temples
Khammam

ఘనపూర్ ఆలయాల సముదాయం

స్థానికంగా కోటగుళ్ళు అని పిలవబడుతున్న కాకతీయ కాలం నాటి ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో 22 గుళ్లు ఉన్నాయి. ఈ ఆలయ సము దాయం చుట్టూ రాతిగోడలతో కూడిన ప్రాకారం ఉంది. ఈ ఆలయ సముదాయంలో ప్రధానమైనది, అత్యంత ఆకర్షణీయమైనది గణపేశ్వరాలయం ...
Eturunagaram
Khammam

ఏటూరునాగారం అభయారణ్యం

రోడ్డు మార్గంలో అడవి నుంచి ఏటూరునాగారం అభయారణ్యానికి వెళుతుంటే కలిగే అనుభూతే అద్భుతం. రహదారుల కు ఇరువైపులా దట్టమైన..పొడవాటి చెట్లు. పచ్చదనం దుప్పటి కప్పుకున్న ప్రాంతం అది.ఏటూరునాగారం అభయారణ్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది.ఈ ...
pakhal lake
Karimnagar

పాకాల సరస్సు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పాకాల సరస్సు ఒకటి. జిల్లాల పునర్విభజన తర్వాత ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్ళింది. క్రీశ 1213లో చేపట్టిన మానవ నిర్మిత సరస్సు ఇది. చుట్టూ దట్టమైన అడవి, కొండ ...
Bhadrakali Temple
Nizamabad

భద్రకాళీ దేవాలయం

ఈ ఆలయంలోకి వెళ్లే వరకూ తెలియదు అక్కడి ప్రత్యేకత.ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే ఆ ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక అనుభూతి పొందుతారు. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి ముందు ఓ పెద్ద ...

Posts navigation