Kawal Tiger Reserve
Adilabad

కవ్వాల్ అభయారణ్యం

దట్టమైన చెట్లు..అటవీ జంతువులతో కవ్వాల్ అభయారణ్యం సందడి సందడిగా ఉంటుంది. జన్నారం మండలంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభ యారణ్యాన్ని పులుల సంరక్షణా కేంద్రంగా ప్రకటించింది. ఇందులో 89,223 హెక్టార్లు కోర్ ఏరియాగా, ...
kadem project
Adilabad

కడెం డ్యామ్

ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వాతావరణంలో చుట్టూ పచ్చదనంతో నిండిఉన్న సుందరమైన గుట్టల మధ్యలో ఈ డ్యాం నిర్మించారు. సికింద్రాబాద్-–మన్మాడ్ రైల్వే లైన్ మీదుగా వెళ్లే పర్యాటకులకు కడెం డ్యామ్ అందుబాటులో ఉంటుంది. ఇది గోదావరి ఉపనది. డ్యామ్ ...
Basara Temple
Adilabad

బాసర

భారతదేశంలో ఉన్న రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కశ్మీర్‌లో ఉండగా, రెండవది బాసరలో ఉంది.బాసరలో జ్ఞాన  సరస్వతి అమ్మవారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి.పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ...
Jainath Temple
Adilabad

జైనథ్ దేవాలయం

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఒకటి.అందుబాటులో ఉన్న రాతి శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని పల్లవ రాజు నిర్మించినట్లు తెలుస్తోంది. 20శ్లోకాలతో అందంగా చెక్కిన ...
Nirmal fort
Adilabad

నిర్మల్‌ కోట

గత చరిత్రకు ఆనవాళ్లే ఈ కోటలు. ఈ నిర్మల్ కోటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 15వ శతాబ్దంలో నిమ్మనాయుడు నిర్మించిన రాజప్రసాదాలు ఇవి. పింజరి గుట్టపై ఉన్న రాజప్రాసాదానికి నాలుగువైపుల నాలుగు కిలోమీటర్ల ...
pochera-waterfalls
Adilabad

పొచ్చర్ల జలపాతం

ఆదిలాబాద్ జిల్లా జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. ఓవైపు కుంటాల జలపాతం..మరోవైపు పొచ్చర్ల జలపాతం రెండూ ఇక్కడే ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పొచ్చర్ల జలపాతం చిన్నదే ...
kuntala waterfalls
Adilabad

కుంటాల వాటర్ ఫాల్స్

తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఇదే. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. కుంటాలలో 50 అడుగుల ఎత్తు నుంచి పాల నురగలను తలపించేలా పరవళ్లు తొక్కుతూ కిందకు జాలువారే జలసిరులను చూసి పర్యాటకులు ...
Nagunur, Karim Nagar
Karimnagar

నగునూరు

కరీంనగర్ జిల్లాలోని ఈ గ్రామం ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి కీలక ప్రాంతం. కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు వారి పాలనా కాలాల్లో నగునూరులో ఎన్నో సుందరమైన దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాల్లో మూడు ...
Dharmapuri
Karimnagar

ధర్మపురి

ధర్మపురిని సందర్శిస్తే యమపురి ఉండదు. ఇదీ ఈ దేవాలయం విశిష్టతగా చెబుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో ఉంది.గోదావరి నదీ తీరాన వెలసిన ...
Bommalagutta
Karimnagar

బొమ్మలమ్మ గుట్ట

కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమ్మ గుట్ట చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ముఖ్యంగా పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. అంతే కాదు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు సంస్కృతి, సాహిత్యాలకి సాక్ష్యం. వృషభాద్రి కొండపైన అద్భుతంగా మలిచిన ...

Posts navigation