Khammam

కూసుమంచి శివాలయం

ఖమ్మం పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఆలయం ఉంటుంది. కాకతీయ రాజులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఇది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ...
Khammam

ఖమ్మం ఖిల్లా

జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ‘ఖమ్మం ఖిల్లా’ ఒకటి. ఖమ్మం నగరం మధ్యలో స్తంభాద్రి అనే కొండపై ఉన్నది ఇది. కాకతీయుల పాలనాకాలం క్రీ.శ. 950లో ఖమ్మం ఖిల్లా నిర్మాణానికి పునాదులు పడ్డాయి. తర్వాత రెడ్డిరాజులు, వెలమరాజులు ...
jatayupaka
Khammam

జటాయు పాక

జటాయుపాక ప్రదేశాన్ని ఎటపాక అని కూడా అంటారు. ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతాపహరణ సమయంలో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడితో ఈ ప్రదేశంలో యుద్ధం చేశాడని ఇక్కడే తన ...
Khammam

కిన్నెరసాని అభయారణ్యం

కిన్నెరసానిలో విద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మించిన డ్యామ్..రిజర్వాయర్ లే ప్రత్యేక ఆకర్షణ. 634 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అరణ్యంలో కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ఈ రిజర్వాయర్ మొసళ్లకు ప్రసిద్ధి. పర్యాటక శాఖ ఇక్కడ ...
Khammam

బొగత జలపాతం

తెలంగాణ నయాగరా ఈ బొగత జలపాతం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలపాతం విశేష ప్రాచుర్యం పొందింది. ఎటుచూసినా పచ్చదనం..కొండ కోనల మధ్య నిత్యం నీటి గలగలలతో బొగత జలపాతం తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధి ...
Ranga Reddy

దుర్గం చెరువు

నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇదిహైదరాబాద్‌ నగరంలో మాదాపూర్ , జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. నగరం సైబరాబాద్‌గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండేది. తర్వాత పలు రూపాంతరాలు చెందింది. తొలుత దుర్గం చెరువు ...
Ranga Reddy

చిలుకూరు

చిలుకూరు ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మొక్కుకుంటే వీసా  తొందరగా వస్తుందని యువతీ, యువకులు నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని ‘వీసా బాలాజీ’ అని పిలుస్తారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సాదా సీదాగా ఉంటుంది. భక్తులు ...
Ranga Reddy

రామోజీ ఫిల్మ్ సిటీ

పర్యాటకులకు ఇది వన్ స్టాప్ షాప్ లాంటిది. ఒక్కసారి అందులోకి ప్రవేశిస్తే ఎన్నో అనుభూతులు పొందొచ్చు. అంతేకాదు..పర్యాటకులే కాకండా సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అంతే. నటీనటులతో ఫిలిం సిటిలోకి వచ్చి పూర్తి సినిమాతో బయటికి ...
Ranga Reddy

షామీర్‌పేట లేక్

హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్ పేట్ సికింద్రాబాద్‌కి 20కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని- హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, జీనోమ్ వాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థలతో ...
Ranga Reddy

కీసర

కీసర. ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయానికి ప్రసిద్ధి. “మహాశివరాత్రి” పండుగ రోజు శివుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు భారీగా వస్తారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతునితో వన ...

Posts navigation