Andhra Pradesh
మంగళగిరి
ఈ పేరు చెప్పగానే పానకాల స్వామే గుర్తుకొస్తాడు. ఎంతో పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న ...