పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతాల్లో చింతపల్లి బీచ్ ఒకటి. పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు, లైట్‌ హౌస్‌, రాళ్ళ గుట్టలు చింతపల్లి బీచ్ లోని ప్రత్యేక ఆకర్షణలు. ఈ బీచ్ పూసపాటిరేగకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే దారిలో గోవిందపురం దగ్గర ముక్తిధాం దేవాలయం కూడా పర్యాటక ప్రాంతంగా మారటంతో చింతపల్లి బీచ్ మరింత కళ వచ్చింది. వారాంతాల్లో ఈ బీచ్ పర్యాటకులతో సందడి సందడిగా ఉంటుంది.

తాటిపూడి

Previous article

గంట స్తంభం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *