ఎటుచూసినా అటవీ ప్రాంతం..చుట్టూరా ఎత్తైన కొండలు. తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో అనువైన ప్రదేశం. దట్టమైన చెట్లు..కొండల మధ్య నుంచి వంకలు తిరుగుతూ ప్రవహించే పెద్దవాగు, పురాతన దేవాలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు,కనుచూపు మేర వంకలు తిరుగుతూ వయ్యారంగా సాగిపోయే వాగు హొయలు పర్యాటకుల మదిని దోచుకుంటాయి. ప్రకృతి ప్రేమికుల మనసులో ఈ ప్రాంతం చెరగని ముద్రవేస్తాయి. జహీరాబాద్‌కు 25కిలోమీటర్ల దూరంలో గొట్టంగుట్ట ప్రాంతం ఉంది.

 

 

 

మంజీరా అభయారణ్యం

Previous article

నిజామాబాద్ కోట

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Medak