విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సబ్ మెరైన్ మ్యూజియం ఒకటి. ఈ మ్యూజియం రామకృష్ణ బీచ్‌లో ఉంటుంది. ఇది నిజమైన సబ్ మెరైన్ కావటంతో పర్యాటకులు.. ముఖ్యంగా విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఐఎన్ఎస్ కురుసుర సబ్ మెరైన్‌ను రష్యా తయారు చేసింది.

అయితే దీన్ని 2001 ఫిబ్రవరి 28న విరమింపజేశారు. ఈ సబ్‌మెరైన్ దేశానికి 21 సంవత్సరాలు సేవలు అందించింది. ఈ సబ్‌మెరైన్‌ను అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించేందుకు వీలుగా తీర్చిదిద్దారు.ప్రస్తుతం ఇది ఓ కాంక్రీట్ ఫౌండేషన్‌పై గజపతిరాజు మార్గ్‌లో బీచ్ ముందు చూపరులను ఆకట్టుకుంటున్నది.

రిషికొండ బీచ్

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *