ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఒకటి.అందుబాటులో ఉన్న రాతి శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని పల్లవ రాజు నిర్మించినట్లు తెలుస్తోంది. 20శ్లోకాలతో అందంగా చెక్కిన పవిత్ర రాతి శాసనాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జైనుల నిర్మాణశైలిలో ఈ జైనథ్ దేవాలయ నిర్మాణం సాగింది. ఇక్కడి శిల్పాలు అసాధారణ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇక్కడ ప్రతి ఏటా కార్తీక శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకు (అక్టోబర్–-నవంబర్) జరిగే లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు.

నిర్మల్‌ కోట

Previous article

బాసర

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Adilabad