ఖమ్మం పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఆలయం ఉంటుంది. కాకతీయ రాజులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఇది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది. కాకతీయుల హయాంలో ఇక్కడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా పిలిచే ఈ గుడిలో ఉన్న శివలింగ దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచింది.

ఖమ్మం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఖమ్మం ఖిల్లా

Previous article

జమలాపురం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Khammam