ఇది రాజమండ్రి నగరంలోనే ఉంటుంది. తొలుత అసలు ఇది దేవాలయమా… లేక మసీదా అనే సందేహాలు ఉండేవి. తర్వాత పురావస్తు శాఖ అధికారులు ఇది ఆలయమే అని తేల్చారు.మార్కండేయ ఆలయం శివాలయం. 1818లో గుండు శోభనాద్రీశ్వరరావు ఈ దేవాలయాన్ని పునర్ నిర్మించారు. ముని మృకుందా ఆనే మహిళ దేవాలయంలోనే ఉంటూ శివుడి సేవలో తరించేది.

ఉప్పాడ

Previous article

కోరుకొండ

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *