Nizamabad

అలీసాగర్

అలీసాగర్ నిజామాబాద్ జిల్లాలోని ఒక పర్యాటక కేంద్రం. ఇది థనకలాన్ గ్రామంలో ఉంది. దీన్ని నిజాం ప్రభువుల పరిపాలనలో ఏర్పాటు చేశారు.అలీసాగర్ నిజామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో నిజామా బాదు-–బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయాన్ని 1930లో కట్టారు. నగర ...