Andhra Pradesh

హాయ్‌లాండ్

గుంటూరు..కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులను  ఆకట్టుకున్న ప్రాజెక్టుల్లో ‘హాయ్‌లాండ్’ ప్రాజెక్టు ఉంది.బుద్ధిజం థీమ్ పార్కు ప్రాజెక్టే హాయ్ లాండ్. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య మంగళగిరి సమీపంలో 40 ఎకరాల ...
Andhra Pradesh

ఉండవల్లి గుహలు

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలు ఒకటి. పేరుకు ఇది గుంటూరు జిల్లాలో ఉన్నా విజయవాడకు దగ్గరలో ఉంటాయి. ఈ గుహలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని ఓ కొండలో ...
Andhra Pradesh

అమరావతి

గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక పుణ్యక్షేత్రమే ఈ అమరావతి. ఈ పట్టణం వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. ప్రాచీన శాసనాల ప్రకారం ఈ పట్టణానికి ధాన్యకటకం ...
Andhra Pradesh

సూర్యలంక బీచ్

సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైనది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబరు నెలలో తీరం వెంట డాల్ఫిన్లను కూడా చూడవచ్చు. సూర్యలంక బీచ్‌ వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ...
Andhra Pradesh

నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టు..ఎత్తిపోతల, అనుపు..నాగార్జున కొండ మ్యూజియం ఇక్కడి ప్రధాన సందర్శన ప్రాంతాలు. జలకళ సంతరించుకున్నప్పుడు అయితే ఈ ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు బారులు తీరుతారు. సాగర్ నిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అది కనువిందే. ఇలాంటి ...
Andhra Pradesh

కోటప్ప కొండ

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజవర్గంలోనే ఈ కోటప్పకొండ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడిని దక్షిణామూర్తిగా భావిస్తారు. కోటప్పకొండను ప్రభుత్వం అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తులు.. పర్యాటకుల సంఖ్య ...
Andhra Pradesh

కొండవీడు

కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా నిర్ణయించింది.ఇక్కడో కందకం (అగడ్త)ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకంలోకి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. ఈ దుర్గానికి రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ...
Andhra Pradesh

భైరవకోన

ప్రకృతి రమణీయతకు..శిల్పకళా నైపుణ్యానికి ఈ భైరవకోన ఓ నిదర్శనం.ఈ భారీ కొండపై భైరవుని విగ్రహం ఉండటం వల్లే ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు వచ్చింది. ఎత్తైన కొండ ప్రాంతం, జలపాతాలను తలపించే సెలయేరు..కొండపై ...
Andhra Pradesh

కొత్తపట్నం బీచ్

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి.పర్యాటక శాఖ ఇప్పుడిప్పుడే ఇక్కడ సౌకర్యాలను మెరుగుపర్చే పనిలో ఉంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ బీచ్ మరింత మెరుగ్గా పర్యాటకులను ఆకట్టుకునే ...
Markapuram Temple
Andhra Pradesh

మార్కాపురం

చెన్నకేశవస్వామి అవతరించిన పుణ్యస్థలం మార్కాపురం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన ‘గజారణ్య సంహిత’ ద్వారా తెలుస్తోంది. కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట.ఆమె భక్తికి మెచ్చిన ...

Posts navigation