Angel falls
Latest News

ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎక్కడో తెలుసా?

వాటర్ ఫాల్స్.ఈ పేరు చెపితేనే ప్రకృతి ప్రేమికులు పులకరిస్తారు. పర్యాటకులు ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయా అని వెతుకుతుంటారు. చుట్టూ ఎత్తైన కొండలు..పచ్చటి ప్రదేశాలు..కొండలపై నుంచి జాలువారుతున్న నీటిని చూస్తే ఎవరైనా ఆనందంతో ...
Andhra Pradesh

సోమశిల డ్యామ్

వాస్తవానికి ఇది సాగునీటి ప్రాజెక్టు. అయినా పర్యా టక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. జిల్లాలోని అనంత సాగరం మండలంలోని సోమశిల వద్ద పెన్నానదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కడప జిల్లా సరిహద్దులో తూర్పు కనుమల మధ్య ...
Andhra Pradesh

అహోబిలం

అహోబిలం హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగానేకాక కొండలు, నదులలో కలగలిసి పర్యాటక ప్రాంతంగాకూడా అలరారుతోంది. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబిలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల ...
Andhra Pradesh

గండికోట

గండికోట వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ...
East Godhavary

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

కోరింగ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. ఈ అడ వులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి.అటవీశాఖ లెక్కప్రకారం 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ ...
Andhra Pradesh

యానాం

ఈ ప్రాంతానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. దేశంలోని అతి చిన్న జిల్లాల్లో ఇది ఒకటి. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. ఆంగ్లేయుల తరహాలోనే ఫ్రెంచి దేశస్థులు కూడా 1664లో భారత దేశానికి ...