Telangana

తెలంగాణ కుంభమేళా సమ్మక్క,సారక్కజాతర

లక్షలాది మంది భక్తజనం. జంపన్న వాగులో పుణ్యస్నానాలు.నిలువెత్తు బంగారం మొక్కులు. శివసత్తుల్లా ఊగిపోతూ భక్తుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే దృశ్యాలు. 50 గంటలపాటు నిరంతరాయంగా దర్శనాలు. ఇదీ రెండేళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళా సమ్మక్క,సారలమ్మ జాతర తీరు. ప్రపంచంలో అతి ...