Andhra Pradesh

మంగళగిరి

ఈ పేరు చెప్పగానే పానకాల స్వామే గుర్తుకొస్తాడు. ఎంతో పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న ...
Andhra Pradesh

కోటప్ప కొండ

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజవర్గంలోనే ఈ కోటప్పకొండ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడిని దక్షిణామూర్తిగా భావిస్తారు. కోటప్పకొండను ప్రభుత్వం అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తులు.. పర్యాటకుల సంఖ్య ...
Andhra Pradesh

ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామమే ద్వారకా తిరుమల. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం.స్వయంభువుగా ప్రత్యక్షమైనవేంకటేశ్వర స్వామిని చీమల ...
Andhra Pradesh

పెనుగంచిప్రోలు

పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా మారింది. పెనుగంచిప్రోలు అనే పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయాలు ఉండేవని చెబుతారు. అయితే ...
Andhra Pradesh

మంత్రాలయం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం ఇది. తుంగభద్రా నదీతీరంలో ఉంది. రాఘవేంద్రస్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100 కి.మీ దూరంలో ఉంది. ...
Maha Nandi
Andhra Pradesh

మహానంది

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ ...
Andhra Pradesh

శ్రీశైలం

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తుల  నామస్మరణతో మారుమోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ, ...
Andhra Pradesh

పుష్పగిరి

  దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16కి.మీ. దూరంలో ఉంది.  ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద ...
Andhra Pradesh

ఒంటిమిట్ట

రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే దేవాలయంగా ఒంటిమిట్టను ఎంచుకుంది. అప్పటి నుంచి ఒంటిమిట్టకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.  ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ ...
Andhra Pradesh

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దర్శించుకునే దేవాలయాల్లో శ్రీకాళహస్తి అతి ముఖ్యమైనది. అతి పురాతనమైన శివాలయాల్లో శ్రీకాళహస్తి ఒకటి. తిరుమల దర్శనంతో సంబంధం లేకుండా కూడా కొంతమంది భక్తులు విడిగా కూడా ...

Posts navigation