Andhra Pradesh

హాయ్‌లాండ్

గుంటూరు..కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులను  ఆకట్టుకున్న ప్రాజెక్టుల్లో ‘హాయ్‌లాండ్’ ప్రాజెక్టు ఉంది.బుద్ధిజం థీమ్ పార్కు ప్రాజెక్టే హాయ్ లాండ్. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య మంగళగిరి సమీపంలో 40 ఎకరాల ...
Andhra Pradesh

ఉదయగిరి కోట

నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి ...
Andhra Pradesh

హంసలదీవి

ఈ ప్రాంతానికో విచిత్రమైన చరిత్ర ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవటమూ ఓ ఆసక్తికర అంశమే. హంసలదీవి క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుంది కనుకనే ఈ పేరు ...
Andhra Pradesh

కొండారెడ్డి బురుజు

కర్నూలు పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కొండారెడ్డి బురుజే. అచ్యుత దేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కర్నూలులో 16వ శతాబ్దంలో కట్టించిన కోట. ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే ...
Anantapur

గుత్తి కోట

గుత్తి కోట, గూటీలో మైదానాల పైన 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అతి పురాతన కొండ కోటల్లో ఒకటి. ఈ కోటను విజయనగర రాజ్యానికి చెందిన చక్రవర్తులు నిర్మించారు. మురారి రావు ఆధ్వర్యంలో మరాఠాలు దీనిని ...
Anantapur

లేపాక్షి ఆలయం

చారిత్రక, పురావస్తు ఆధారంగా చూస్తే అనంతపురం జిల్లాలో లేపాక్షి ఆలయం అత్యంత ముఖ్యమైన ప్రదేశం. లేపాక్షి ఆలయం విజయనగర రాజుల కాలంనాటి ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులను కట్టిపడేస్తుంది.లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ...
Ranganadalayam
Andhra Pradesh

రంగనాథాలయం

ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన 1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయ నిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి ...
Andhra Pradesh

అమీన్ పీర్ దర్గా

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా.అన్ని మతాల ప్రజలూ సందర్శించే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ దర్గా అన్ని రోజుల్లో ...
Andhra Pradesh

గుర్రంకొండ కోట

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో గుర్రంకొండ కోట ఒకటి. ఈ కోటకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. శత్రుదుర్బేధ్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు పునర్ నిర్మించారు. నిర్మాణం మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ...
Andhra Pradesh

ఉప్పాడ

ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామం.జరీతో చేసే “జామదాని” చీరల నేతకు ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. వీటిని”ఉప్పాడ చీరలు” అని కూడా అంటారు.

Posts navigation