Andhra Pradesh

కూచిపూడి

కూచిపూడి అంటే ఆంధ్రుల శాస్త్రీయ కళారూపం. ప్రఖ్యాత భారతీయ నృత్యరీతి కూచిపూడి నృత్యం పుట్టింది ఈ గ్రామంలోనే. కూచిపూడి నాట్య ఆద్యులు శ్రీ సిద్ధేంద్రయోగి, ఈ గ్రామంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజున జన్మించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ...
Andhra Pradesh

చంద్రగిరి కోట

చంద్రగిరి కోటలోని ప్రధాన భవనం, రాజ మహల్. విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరు మలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవాడు. అచ్యుత దేవరాయలను ఇక్కడే గృహ నిర్బంధంలో ఉంచారు. క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ...
Adilabad

జైనథ్ దేవాలయం

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఒకటి.అందుబాటులో ఉన్న రాతి శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని పల్లవ రాజు నిర్మించినట్లు తెలుస్తోంది. 20శ్లోకాలతో అందంగా చెక్కిన ...
Adilabad

నిర్మల్‌ కోట

గత చరిత్రకు ఆనవాళ్లే ఈ కోటలు. ఈ నిర్మల్ కోటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 15వ శతాబ్దంలో నిమ్మనాయుడు నిర్మించిన రాజప్రసాదాలు ఇవి. పింజరి గుట్టపై ఉన్న రాజప్రాసాదానికి నాలుగువైపుల నాలుగు కిలోమీటర్ల ...