Andhra Pradesh

కొత్తపట్నం బీచ్

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి.పర్యాటక శాఖ ఇప్పుడిప్పుడే ఇక్కడ సౌకర్యాలను మెరుగుపర్చే పనిలో ఉంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ బీచ్ మరింత మెరుగ్గా పర్యాటకులను ఆకట్టుకునే ...
Andhra Pradesh

మైపాడు బీచ్

బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక బీచ్మైపాడు బీచ్. ఇది నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల (16 మైళ్ల) దూరంలో మైపాడ్‌ ఉన్నది. ఈ బీచ్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి ...
Andhra Pradesh

భవానీ ద్వీపం

కృష్ణా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతమే ఈ భవానీ ద్వీపం. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకి పెద్దదని చెప్పాలి. ఇది విజయవాడ నగరానికి 4కి.మీ.ల దూరంలో ఉంటుంది. 133 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ...
Andhra Pradesh

పవిత్ర సంగమం

ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-–గోదావరి పవిత్ర సంగమం ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. విజయవాడకు వెళ్లే పర్యాటకులు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. నిత్యం సాయంత్రం వేళల్లో అక్కడ కృష్ణా నదికి హారతి ఇచ్చే ...
Andhra Pradesh

చింతపల్లి బీచ్

పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతాల్లో చింతపల్లి బీచ్ ఒకటి. పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు, లైట్‌ హౌస్‌, రాళ్ళ గుట్టలు చింతపల్లి బీచ్ లోని ప్రత్యేక ఆకర్షణలు. ఈ బీచ్ పూసపాటిరేగకు ...
Andhra Pradesh

బారువా

పర్యాటకులకు ఓ సుందర ప్రదేశం బారువా. సువిశాలమైన ఇసుక తిన్నెలు ఈ ప్రాంతం ప్రత్యేకత. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇక్కడ ఓడరేవు ఉండేది. కనుచూపు మేర ఇసుకతిన్నెలతో ఈ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ ...
Hyderabad

హుస్సేన్‌ సాగర్‌

జంట నగరాలైన హైదరాబాద్- సికింద్రాబాద్ లను కలిపేదే హుస్సేన్ సాగర్. అంతే కాదు…ఇది ఓ చారిత్రక పర్యాటక ప్రాంతం కూడా. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించాడు. ...
Adilabad

కుంటాల వాటర్ ఫాల్స్

తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఇదే. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. కుంటాలలో 50 అడుగుల ఎత్తు నుంచి పాల నురగలను తలపించేలా పరవళ్లు తొక్కుతూ కిందకు జాలువారే జలసిరులను చూసి పర్యాటకులు ...
Nalgonda

నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టు..ఎత్తిపోతల, అనుపు..నాగార్జున కొండ మ్యూజియం ఇక్కడి ప్రధాన సందర్శన ప్రాంతాలు. జలకళ సంతరించుకున్నప్పుడు అయితే ఈ ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు బారులు తీరుతారు. సాగర్ నిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అది కనువిందే. ఇలాంటి ...
Nalgonda

బుద్ధవనం శ్రీపర్వతం

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ‘థీమ్ పార్కు’ ఇది. 279 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇది సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఉద్యానవనంలో బుద్ధుని వారసత్వ చిత్రాలు తెలంగాణ అవశేషాలను భధ్రపర్చారు. అమరావతి స్థూపం ...

Posts navigation