Nagunur, Karim Nagar
Karimnagar

నగునూరు

కరీంనగర్ జిల్లాలోని ఈ గ్రామం ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి కీలక ప్రాంతం. కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు వారి పాలనా కాలాల్లో నగునూరులో ఎన్నో సుందరమైన దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాల్లో మూడు ...
Dharmapuri
Karimnagar

ధర్మపురి

ధర్మపురిని సందర్శిస్తే యమపురి ఉండదు. ఇదీ ఈ దేవాలయం విశిష్టతగా చెబుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో ఉంది.గోదావరి నదీ తీరాన వెలసిన ...
Bommalagutta
Karimnagar

బొమ్మలమ్మ గుట్ట

కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమ్మ గుట్ట చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ముఖ్యంగా పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. అంతే కాదు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు సంస్కృతి, సాహిత్యాలకి సాక్ష్యం. వృషభాద్రి కొండపైన అద్భుతంగా మలిచిన ...
Manthani
Karimnagar

మంథని

తెలంగాణలో వేద, శాస్త్రాల బోధనా కేంద్రం మంథని. గోదావరి నదీ తీరాన వెలసిన ఈ వేద పాఠశాల నేటికీ వేదంలో ఆరితేరిన ఎందరో పండితులకు నిలయం. ఎన్నో ప్రముఖ ఆలయాలకు ఆదరణా ...
Kotilingala
Karimnagar

కోటిలింగాల

గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో కోటి లింగాలు ఉన్నాయన్నది ప్రజల నమ్మకం. గ్రామంలో ఎక్కడ చూసినా లింగాలు,శిల్ప కళాఖండాలు, ఖండికలు కన్పిస్తాయి. ఇక్కడ తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి నాణాలు, స్మారక చిహ్నాలు వెలుగు ...
Elgandal Fort
Karimnagar

. ఎలగందుల్ ఖిల్లా

కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న కోటల్లో ఒకటి. ఎల్ గందల్ గ్రామంలో ఈ కోట ఉంది. కాకతీయులు, బహమనీయులు,కుతుబ్ షాహీలు, మెఘల్ లు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఒకప్పుడు ఎల్ గందల్ సర్కారుగా వ్యవహరించిన ఈ ...
kaleshwaram Temple
Karimnagar

కాళేశ్వరం

ప్రాణహిత..గోదావరి నదుల సంగమం వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం వెలసింది. ఏకపీఠంపైన రెండు శివలింగాలు ప్రతిష్టించి ఉండటం శ్రీ ముక్తేశ్వరస్వామి దేవాలయం ప్రత్యేకతగా చెబుతారు. అసలు కాళేశ్వరానికి ఆ పేరు ఎలా ...
Anjaneya-swamy-temple-kondagattu
Karimnagar

కొండగట్టు

ప్రకృతి సుందరమైన కొండపైన సువిశాలమైన ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం కొలువుదీరి ఉంటుంది. ఆలయానికి దక్షిణంవైపు కొండలరాయుని కోట, గుహలు, బొజ్జపోతన,కొండలరాయుని గుర్రపు డెక్కల గుర్తులు, సీతమ్మ కన్నీటి గుంతలు కొండగట్టులో చూడదగ్గ ప్రదేశాలు. పదహారు స్తంభాలతో కూడిన మండపంలో ...
Vemulawada
Uncategorized

వేములవాడ

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో వేములవాడ ఒకటి.దేశంలోని శైవ క్షేత్రాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేములవాడ క్షేత్రం దక్షిణకాశీగా పేరుగాంచింది.చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని 175సంవత్సరాలు పాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. తొలుత ...
karimnagar-clock-tower
Karimnagar

క్లాక్ టవర్‌

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా ధర్మజలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తయిన క్లాక్ టవర్‌ నిర్మించాడు. అది చూసి మెచ్చుకొని, నిజాం రాజు ఆ ...

Posts navigation