East Godhavary

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

కోరింగ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. ఈ అడ వులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి.అటవీశాఖ లెక్కప్రకారం 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ ...