Belum caves
Andhra Pradesh

బెలూం గుహలు

బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల  మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా,  ...
Andhra Pradesh

మంత్రాలయం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం ఇది. తుంగభద్రా నదీతీరంలో ఉంది. రాఘవేంద్రస్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100 కి.మీ దూరంలో ఉంది. ...
Andhra Pradesh

కొండారెడ్డి బురుజు

కర్నూలు పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కొండారెడ్డి బురుజే. అచ్యుత దేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కర్నూలులో 16వ శతాబ్దంలో కట్టించిన కోట. ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే ...
Andhra Pradesh

నల్లమల అడవులు

ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఐదు జిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా,  వైఎస్ఆర్ జిల్లా) ఈ అడవులు ...
Andhra Pradesh

రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం. కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6.14 కిలోమీటర్ల  విస్తీర్ణం కలిగి ఈ  అభయారణ్యాన్ని 1988లో స్థాపించారు.  అంతరించిపోతున్న పక్షి జాతులైన ...
Andhra Pradesh

యాగంటి

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాల్లో చాలా ...
Maha Nandi
Andhra Pradesh

మహానంది

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ ...
Andhra Pradesh

అహోబిలం

అహోబిలం హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగానేకాక కొండలు, నదులలో కలగలిసి పర్యాటక ప్రాంతంగాకూడా అలరారుతోంది. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబిలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల ...
Andhra Pradesh

శ్రీశైలం

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తుల  నామస్మరణతో మారుమోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ, ...
Augasya puskharani
Andhra Pradesh

అగస్త్య పుష్కరిణి

ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో ...