Nizamabad

నీలకంఠేశ్వరాలయం

నిజామాబాద్ జిల్లాలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో నీలకంఠేశ్వరాలయం ఒకటి. సువిశాలమైన ప్రాంతంలో ఏక శిలలతో అందంగా చెక్కిన స్తంభాలు, స్తంభాలకు చెక్కిన అలంకారాలు, శిలా స్తంభాలపై రాతి పలకలపై కప్పు ఆసక్తికరంగా ఉంటుంది. మంటపం మధ్యలో శివలింగానికి ...
Nizamabad

ఆర్మూర్ సిద్దుల గుట్ట

ఆర్మూర్ పట్టణంలో ఈ నవసిద్దుల గుట్ట ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నవనాథ సిద్దేశ్వరులు గోరఖ్ నాథ్, జలంధర్ నాధ్, చరపట్ నాథ్,అపభంగనాథ్, కాన్షీనాథ్, మశ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్,బర్తరీనాథ్‌లు దేశవ్యాప్త సంచారం ...
Nizamabad

రఘునాథాలయం

నిజామాబాద్ పక్కనే ఉన్న ఓ కొండపై ఇందూరు కోటలో ఈ రఘనాథాలయం ఉంది. కోటలోకి ప్రవేశించటానికి చాలా ఎత్తులో ప్రవేశ ద్వారం ఉంటుంది. ఈ ద్వారానికి పై భాగంలో రెండు సింహాల మధ్యన గజలక్ష్మి ...
Nizamabad

అలీసాగర్

అలీసాగర్ నిజామాబాద్ జిల్లాలోని ఒక పర్యాటక కేంద్రం. ఇది థనకలాన్ గ్రామంలో ఉంది. దీన్ని నిజాం ప్రభువుల పరిపాలనలో ఏర్పాటు చేశారు.అలీసాగర్ నిజామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో నిజామా బాదు-–బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయాన్ని 1930లో కట్టారు. నగర ...