PHANIGIRI
Nalgonda

ణిగిరి

సూర్యాపేటకు 35 కిలోమీటర్ల దూరాన ఈ ఫణిగిరి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ 1వ, 2వ శతాబ్దాల బౌద్ధ కాలం నాటి అవశేషాలను వెలికితీయటంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. సుమారు 25 చైత్య మండువాలను, స్థూపాలను మందమైన ఇటుక ప్రాకారాలతో నిర్మించారు.సున్నపురాతిలో చెక్కబడిన శిల్పాలు ...
Sri Neelakanteshwar Swamy
Nizamabad

నీలకంఠేశ్వరాలయం

నిజామాబాద్ జిల్లాలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో నీలకంఠేశ్వరాలయం ఒకటి. సువిశాలమైన ప్రాంతంలో ఏక శిలలతో అందంగా చెక్కిన స్తంభాలు, స్తంభాలకు చెక్కిన అలంకారాలు, శిలా స్తంభాలపై రాతి పలకలపై కప్పు ఆసక్తికరంగా ఉంటుంది. మంటపం మధ్యలో శివలింగానికి ...
siddualagutta
Nizamabad

ఆర్మూర్ సిద్దుల గుట్ట

ఆర్మూర్ పట్టణంలో ఈ నవసిద్దుల గుట్ట ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నవనాథ సిద్దేశ్వరులు గోరఖ్ నాథ్, జలంధర్ నాధ్, చరపట్ నాథ్,అపభంగనాథ్, కాన్షీనాథ్, మశ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్,బర్తరీనాథ్‌లు దేశవ్యాప్త సంచారం ...
Gottam Gutta
Medak

గొట్టంగుట్ట

ఎటుచూసినా అటవీ ప్రాంతం..చుట్టూరా ఎత్తైన కొండలు. తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో అనువైన ప్రదేశం. దట్టమైన చెట్లు..కొండల మధ్య నుంచి వంకలు తిరుగుతూ ప్రవహించే పెద్దవాగు, పురాతన ...
pocharam-wildlife-sanctuary
Medak

పోచారం అభయారణ్యం

మెదక్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోచారం అభయారణ్యం ఒకటి. ఇది మెదక్ జిల్లా..నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ అభయారణ్యంలో కృష్ణ జింకలు, నీల్ గాయ్ లు, సాంబార్ లు,కొండగొర్రెలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు, అనేక రకాల పక్షులు ...
Srirangapur-Sri-Ranganayaka-Swamy-Temple-
Mahabubnagar

శ్రీరంగపూర్

మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. 18వ శతాబ్దంలో కట్టిన దేవాలయం ఇది. ఈ చుట్టుపక్కల పేరొందిన పుణ్యస్థలం ఇది. కృష్ణదేవరాయ చక్రవర్తి శ్రీ రంగనాయకస్వామి ...
Kollapur Temple
Mahabubnagar

కొల్లాపూర్

మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ మాధవస్వామి దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. క్రీ శ 16వ శతాబ్దంలో జెట్ ప్రోలు రాజ సంతతి కృష్ణా నది ఎడమ తీరాన మంచాలకట్టలో ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఈ ...
Panagal fort
Mahabubnagar

పానగల్ కోట

అబ్బురపరిచే కట్టడాలు..శిల్పకళా నైపుణ్యం పానగల్ కోటలో చూడొచ్చు.మత సామరస్యానికి ప్రతీకగా అనేక నిర్మాణాలు ఉన్నాయి అక్కడ.పానగల్‌ కోట వనపర్తి జిల్లా లోని గిరి దుర్గాలలో ప్రముఖమైన చారిత్రక కోట.   ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ...
Mallela Theertham
Mahabubnagar

మల్లెల తీర్థం

మల్లెలతీర్థం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ...
Jurala project
Mahabubnagar

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది ప్రముఖ ప్రాజెక్ట్. కృష్ణా నది తెలంగాణలో ప్రవేశించాక ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాల. ఇది బహుళార్ద సాధక ప్రాజెక్టు. గద్వాలకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం ...

Posts navigation