Kawal Tiger Reserve
Adilabad

కవ్వాల్ అభయారణ్యం

దట్టమైన చెట్లు..అటవీ జంతువులతో కవ్వాల్ అభయారణ్యం సందడి సందడిగా ఉంటుంది. జన్నారం మండలంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభ యారణ్యాన్ని పులుల సంరక్షణా కేంద్రంగా ప్రకటించింది. ఇందులో 89,223 హెక్టార్లు కోర్ ఏరియాగా, ...
pochera-waterfalls
Adilabad

పొచ్చర్ల జలపాతం

ఆదిలాబాద్ జిల్లా జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. ఓవైపు కుంటాల జలపాతం..మరోవైపు పొచ్చర్ల జలపాతం రెండూ ఇక్కడే ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పొచ్చర్ల జలపాతం చిన్నదే ...
kaleshwaram Temple
Karimnagar

కాళేశ్వరం

ప్రాణహిత..గోదావరి నదుల సంగమం వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం వెలసింది. ఏకపీఠంపైన రెండు శివలింగాలు ప్రతిష్టించి ఉండటం శ్రీ ముక్తేశ్వరస్వామి దేవాలయం ప్రత్యేకతగా చెబుతారు. అసలు కాళేశ్వరానికి ఆ పేరు ఎలా ...
Jagityal Fort
Karimnagar

జగిత్యాల కోట

జగిత్యాల ఖిల్లాను 1747లో ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించారు. ఈ ఖిల్లా అప్పట్లో సైనికుల స్థావరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. రాతితో కట్టిన ఈ కోట సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ కోట పర్యాటకులను ...
Nagarjuna Sagar dam
Nalgonda

నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టు..ఎత్తిపోతల, అనుపు..నాగార్జున కొండ మ్యూజియం ఇక్కడి ప్రధాన సందర్శన ప్రాంతాలు. జలకళ సంతరించుకున్నప్పుడు అయితే ఈ ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు బారులు తీరుతారు. సాగర్ నిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అది కనువిందే. ఇలాంటి ...
100 pillar temple
Nizamabad

వంద స్తంభాల ఆలయం

వరంగల్ జిల్లాలో వేయి స్తంభాల గుడి ఉన్న చందంగానే నిజామాబాద్ లో వంద స్తంభాల ఆలయం ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవల్ మసీదు, వంద స్తంభాల ...
Sarangapur Hanuman Temple
Nizamabad

సారంగాపూర్ హనుమాన్ ఆలయం

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ హనుమాన్ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ కాలంలో సమర్థ రామదాసు నిర్మించినట్లు చెబుతారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ వర్షాల కోసం రామదాసు తపస్సు ...
Nizamabad Fort
Nizamabad

నిజామాబాద్ కోట

నిజామాబాద్ కోటను 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు.ఇది నిజామాబాద్ పట్టణానికి నైరుతి దిశలో, మహాత్మా గాంధీ చౌక్ నుండి2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోట పైన ఉన్న ఆలయాన్ని రఘునాథ ఆలయం (జగన్నాథ్ ఆలయం, రామాలయం ఖిల్లా) అని పిలుస్తారు.ఇక్కడికి ...
Medak Fort
Medak

మెదక్ ‘ఖిల్లా’

కాకతీయ సామ్రాజ్యంలో చివరి పాలకుడు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పాలనా వ్యవహారాల కోసం కాకుండా రక్షణ అవసరాల కోసం ఈ కోటను నిర్మించారు. దీనిని సైనిక దుర్గంగా ...
Chilukur Temple
Karimnagar

చిలుకూరు

చిలుకూరు ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మొక్కుకుంటే వీసా  తొందరగా వస్తుందని యువతీ, యువకులు నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని ‘వీసా బాలాజీ’ అని పిలుస్తారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సాదా సీదాగా ఉంటుంది. భక్తులు ...

Posts navigation