Andhra Pradesh

అయినవిల్లి

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం. కోనసీమగా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి.కోబ్బరి తోటలు, గోదావరి నది ఒడ్డు, పచ్చని పొలాలు, కాలువలతో ఈ ప్రాంతం మదిని దోచేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతం ...
Andhra Pradesh

ద్రాక్షారామం

ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలానికి చెందిన పట్టణం.  కాకినాడకు  32 కి.మీ దూరంలో, రాజమండ్రికి 60కి.మీ దూరంలో ఉంది. ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ...
Andhra Pradesh

కోరుకొండ

కోరుకొండ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, గ్రామం.కోరుకొండ జిల్లా రాజధాని కాకినాడకు 60కి.మీ., రాజమండ్రికి 20కి.మీ., అమలాపురానికి 110 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. 120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు ...
Nizamabad

నీలకంఠేశ్వరాలయం

నిజామాబాద్ జిల్లాలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో నీలకంఠేశ్వరాలయం ఒకటి. సువిశాలమైన ప్రాంతంలో ఏక శిలలతో అందంగా చెక్కిన స్తంభాలు, స్తంభాలకు చెక్కిన అలంకారాలు, శిలా స్తంభాలపై రాతి పలకలపై కప్పు ఆసక్తికరంగా ఉంటుంది. మంటపం మధ్యలో శివలింగానికి ...
Medak

ఏడుపాయల

సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు ఇది కేంద్రం. ఏడుపాయల కేవలం దేవాలయంగానే కాకుండా..ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అలరారుతోంది. ఏడుపాయల ప్రాంతం ప్రకృతి అందాలతో శోభిల్లుతూ..పర్యాటకుల సేదతీరుస్తుంది. గలగల పారే మంజీరా నది పాయలు, నిండుగా నీటితో ...
Khammam

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

జిల్లాలోని చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది 700 సంవత్సరాల నాటి పురాతన ఆలయం. ఈ గుడి పక్కన అంతా అడవి ప్రాంతం. దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన శిల్పాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఖమ్మం పట్టణం ...