Andhra Pradesh

తేలినీలాపురం… విదేశీ పక్షుల విడిదిక్షేత్రం

సైబీరియా పక్షులను చూడాలంటే తేలినీలాపురం వెళ్లాల్సిందే. పెలికాన్,ఫెయింటెడ్ స్టార్క్స్ జాతిపక్షులు ఇక్కడకు చేరుకుంటాయి. అవీ 12 వేల మైళ్ళు దాటి మరీ ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ విదేశీ పక్షులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడకు వచ్చి ...
Andhra Pradesh

కవిటి

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సముద్ర మట్టంనుండి సగటున 41 మీటర్లు (137 అడుగులు) ఎత్తులో ఉంటుంది.సోంపేట, ఇచ్ఛాపురం అనే రెండు పట్టణాల మధ్యలో కవిటి ఉన్నది. ఈ మండలంలో ఈ ప్రాంతాన్ని వాడుకలో ‘‘ఉద్దానం’’ (ఉద్యానవనం)అంటుంటారు. తీరానికి ...
Andhra Pradesh

కళింగపట్నం

సువిశాలమైన బీచ్.. అందమైన సరుగుడు తోటలు, ప్రాచీన బౌద్ధ కట్టడాలు.. లైట్ హౌస్ శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం ప్రత్యేకతలు.శ్రీకాకుళం జిల్లాలో బంగాళాఖాతం ఒడ్డున ఉన్న అతి ప్రాచీన ఓడరేవు ఇది. రాష్ట్రమంతటా పేరొందిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ...
Hyderabad

సంఘీ దేవాలయం

నగరంలోని దర్శనీయ స్థలాల్లో సంఘీ టెంపుల్ ఒకటి. అందమైన కొండల మద్య ఉన్న ఈ దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక భావన కలిగించటంతోపాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ దేవాలయ పవిత్ర రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల ...
Hyderabad

ఇందిరా పార్క్

నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కుల్లో ఇందిరా పార్కు ఒకటి. సుమారు 76 ఎకరాల్లో ఈ పార్కు విస్తరించి ఉంటుంది. ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతంలో ఈ పార్కు ఉండటంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఇందిరా పార్కు ...
Adilabad

కడెం డ్యామ్

ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వాతావరణంలో చుట్టూ పచ్చదనంతో నిండిఉన్న సుందరమైన గుట్టల మధ్యలో ఈ డ్యాం నిర్మించారు. సికింద్రాబాద్-–మన్మాడ్ రైల్వే లైన్ మీదుగా వెళ్లే పర్యాటకులకు కడెం డ్యామ్ అందుబాటులో ఉంటుంది. ఇది గోదావరి ఉపనది. డ్యామ్ ...
Karimnagar

బొమ్మలమ్మ గుట్ట

కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమ్మ గుట్ట చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ముఖ్యంగా పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. అంతే కాదు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు సంస్కృతి, సాహిత్యాలకి సాక్ష్యం. వృషభాద్రి కొండపైన అద్భుతంగా మలిచిన ...
Karimnagar

మంథని

తెలంగాణలో వేద, శాస్త్రాల బోధనా కేంద్రం మంథని. గోదావరి నదీ తీరాన వెలసిన ఈ వేద పాఠశాల నేటికీ వేదంలో ఆరితేరిన ఎందరో పండితులకు నిలయం. ఎన్నో ప్రముఖ ఆలయాలకు ఆదరణా ...
Karimnagar

లోయర్ మానేరు డ్యాం

కరీంనగర్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో లోయర్ (దిగువ)మానేరు డ్యాం ఒకటి. గోదావరి నదికి ఉప నది అయిన మానేరుపై ఈ డ్యాం నిర్మించారు. ఇది కరీంనగర్ పట్టణానికి జీవనరేఖ వంటిది. ఈ అద్భుతమైన…ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ...
Karimnagar

. ఎలగందుల్ ఖిల్లా

కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న కోటల్లో ఒకటి. ఎల్ గందల్ గ్రామంలో ఈ కోట ఉంది. కాకతీయులు, బహమనీయులు,కుతుబ్ షాహీలు, మెఘల్ లు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఒకప్పుడు ఎల్ గందల్ సర్కారుగా వ్యవహరించిన ఈ ...

Posts navigation