ఉత్తరాంధ్రలోనే ఎంతో పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి కూడా పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పక్కనే నాగావళి నది ఉండటం కూడా పర్యాటకానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ నదిలో స్నానాలు చేసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతారు.

బొర్రా గుహలు

Previous article

తాటిపూడి

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *