Andhra PradeshPrakasham

వాడరేవు బీచ్

0

ప్రకాశం జిల్లాలోని అత్యంత సుందర తీరం వాడరేవు బీచ్. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఒంపుతో ఈ ప్రాంతం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మిగిలిన బీచ్ ల తరహాలో కాకుండా ఇక్కడ కొంత లోతు వరకూ హాయిగా వెళ్లొచ్చని ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానికులు చెబుతారు. అలలు కూడా ఇక్కడ పర్యాటకులకు అహ్లాదకర వాతావరణాన్ని అందిస్తాయి. ఈ అలలు సముద్ర స్నానం చేసే పర్యాటకులకు మంచి అనుభూతిని మిగుల్చుతాయి. ఇక్కడి లైట్ హౌస్ కూడా ఉంది.

 

మార్కాపురం

Previous article

కొత్తపట్నం బీచ్

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *