కడియపులంక

Update: 2019-04-27 05:22 GMT

కడియపులంక, తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలానికి చెందిన గ్రామం. కడియపు లంక చుట్టుపక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి గాంచినవి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది. ఈ మార్కెట్లో హోల్‌సేల్ దుఖాణాలు సుమారు 80వరకూ ఉన్నాయి. ఇక్కడి నర్సరీలలో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి.

Similar News

మంగళగిరి

హాయ్‌లాండ్