తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా భాసిల్లుతున్నది. ఇది 1989 సం.లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతిపెద్ద చెట్టుగా నమోదైంది. ఎనిమిది ఎకరాల్లో..సుమారు వంద వేర్లతో ఇది విస్తరించింది ఉంటుంది.
కదిరి నుండి 26కిమీ, అనంతపురం నుండి 118 కిలోమీటర్ల దూరంలో ఉంది.