Andhra Pradesh

తేలినీలాపురం… విదేశీ పక్షుల విడిదిక్షేత్రం

సైబీరియా పక్షులను చూడాలంటే తేలినీలాపురం వెళ్లాల్సిందే. పెలికాన్,ఫెయింటెడ్ స్టార్క్స్ జాతిపక్షులు ఇక్కడకు చేరుకుంటాయి. అవీ 12 వేల మైళ్ళు దాటి మరీ ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ విదేశీ పక్షులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడకు వచ్చి ...
Andhra Pradesh

శాలిహుండం

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇదొకటి. ఇది పవిత్ర బౌద్ధయాత్రస్థలం. కళింగరాజుల కాలంలో ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిచెందిందని చెబుతారు. శాలిహుండంలో ఎన్నో విలువైన విగ్రహాలు,బౌద్ధస్థూపం, బౌద్ధచైత్యం వెలుగుచూశాయి. పురావస్తు శాఖ ఇక్కడ ఓ మ్యూజియం ఏర్పాటు ...
Andhra Pradesh

మహేంద్రగిరులు

ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది ఈ ప్రాంతం. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతాలు మహేంద్రగిరులు. ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో ముడుత పర్వతాలుగా ఇవి వరసగా ఉంటాయి. పచ్చని చెట్లు.. గలగలపారే సెలయేర్లతో ఈ గిరుల ప్రాంతం వీక్షకులకు ...
Andhra Pradesh

భావనపాడు బీచ్

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో భావనపాడు బీచ్ ఉంటుంది.ఈ తీర ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులు సేదతీరే ప్రాంతంగా మారింది. ఫిషింగ్ హార్బర్ ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత. ఇక్కడ ఉండే రాతిగట్టుపై కూడా ...
Andhra Pradesh

శ్రీకూర్మం

శ్రీకూర్మం గ్రామంలో ‘‘కూర్మనాధ స్వామి’’ మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మా వతార రూపంలో ఇక్కడ పూజలందుకున్నాడు. దేశంలో ఈ తరహాలో ఉన్న కూర్మావతార మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖంగా ...
Andhra Pradesh

బారువా

పర్యాటకులకు ఓ సుందర ప్రదేశం బారువా. సువిశాలమైన ఇసుక తిన్నెలు ఈ ప్రాంతం ప్రత్యేకత. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇక్కడ ఓడరేవు ఉండేది. కనుచూపు మేర ఇసుకతిన్నెలతో ఈ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ ...
Andhra Pradesh

కవిటి

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సముద్ర మట్టంనుండి సగటున 41 మీటర్లు (137 అడుగులు) ఎత్తులో ఉంటుంది.సోంపేట, ఇచ్ఛాపురం అనే రెండు పట్టణాల మధ్యలో కవిటి ఉన్నది. ఈ మండలంలో ఈ ప్రాంతాన్ని వాడుకలో ‘‘ఉద్దానం’’ (ఉద్యానవనం)అంటుంటారు. తీరానికి ...
Andhra Pradesh

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినది. శ్రీకాకుళం పట్టణానికి కిలోమీటరు దూరంలో అరసవల్లి గ్రామం ఉంది. సంవత్సరంలో  రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ ...
Andhra Pradesh

కళింగపట్నం

సువిశాలమైన బీచ్.. అందమైన సరుగుడు తోటలు, ప్రాచీన బౌద్ధ కట్టడాలు.. లైట్ హౌస్ శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం ప్రత్యేకతలు.శ్రీకాకుళం జిల్లాలో బంగాళాఖాతం ఒడ్డున ఉన్న అతి ప్రాచీన ఓడరేవు ఇది. రాష్ట్రమంతటా పేరొందిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ...