కోటిలింగేశ్వర ఆలయం, రాజమండ్రి

కోటిలింగేశ్వర ఆలయం, రాజమండ్రి

కోటిలింగేశ్వర ఆలయం ద్రాక్షారామం దేవాలయం సమీపంలో, కాకినాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాజమండ్రి నగరానికి దగ్గరగా ఉంటుంది. దీనిని 10వ శతాబ్దంలో నిర్మించారు. రాజమండ్రి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. సంవత్సరం పొడవునా ఈ ఆలయానికి భక్తులు వస్తారు. ఆలయం వద్ద భక్తులు పూజ చేస్తే 'ఆత్మ, శరీరం నుంచి అన్ని పాపాలు పోతాయని నమ్మకం. దేవేంద్రుడు గౌతమ మునిని శపిస్తే ఆ శాప విమోచనం కొరకు ఆయన ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి పది లక్షల నదుల జలాలతో శివలింగానికి అభిషేకం చేశాడని చరిత్ర చెబుతోంది.

Similar Posts

Recent Posts

International

Share it