ఆసియా లోనే అద్భుత రోడ్ జర్నీగా మారబోతుందా?!
ఇది మూడు నుంచి నాలుగేళ్లలో అందుబాటులోకి రానుంది. ఏ హై వే మొత్తం నిడివి 2800 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు బ్యాంకాక్ నుంచి స్టార్ట్ అయి ప్రధాన నగరాలు అయిన సుఖోతాయి, మే షొత్ ల మీదుగా మయన్మార్ లోకి ప్రవేశిస్తుంది. ఆ దేశంలోని కొన్ని కీలక ప్రాంతాలను దాటి ఇండియా లోని మొరెహ్ , కోహిమా, గువాహటి, శ్రీరాంపూర్, సిలిగురి ల నుంచి కోల్‌కతా లోకి ప్రవేశిస్తుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఇది ఆసియాలోని అన్ని రహదారి ప్రయాణాల్లో ఇది ఒక అద్భుతంగా నిలుస్తుంది అని చెపుతున్నారు.