'ఖతార్ ఎయిర్ వేస్' కు ఎయిర్ లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
![ఖతార్ ఎయిర్ వేస్ కు ఎయిర్ లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఖతార్ ఎయిర్ వేస్ కు ఎయిర్ లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు](https://www.travelokam.com/h-upload/2021/08/03/1215112-qatar-airlinesairline-of-the-year-award-for-2021.webp)
ఈ ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా 130 ప్రాంతాలకు సేవలు అందిస్తోంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం పలు దేశాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కరోనా కష్టకాలంలో అత్యంత సేఫ్టీ ప్రమాణాలప్రకారం ప్రయాణికులకు సేవలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 1997లో ఎయిర్ లైన్స్ ప్రారంభించినప్పటి నుంచి ఖతార్ ఎయిర్ వేస్ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది.