పట్టాలెక్కనున్న 'తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు'
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'తేజాస్ ఎక్స్ రెస్ రైళ్ళు' మళ్ళీ పట్టాలెక్కనున్నాయి. ఇంత కాలం కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ రైళ్ళు ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్నాయి. లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయ్ ల మధ్య ఈ రైళ్ళు నడవనున్నాయి.
ప్రయాణికులకు తమ సేవలు అందించటానికి ఇవి సిద్ధం అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఉన్న తరహాలోనే ఈ రైళ్లలో కూడా ప్రతి సీటుకు టీవీలు అమర్చటంతోపాటు వైఫై సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 2017 మే 24న దేశంలో ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
- Tejas Express Trains Services From Februay14th Back on Track Restart operations Latest travel news తేజాస్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఫిబ్రవరి 14 నుంచి తిరిగి ప్రారంభం బ్యాక్ ఆన్ ట్రాక్ Tejas Express Trains Services From Februay14th Back on Track Restart operations Latest travel news తేజాస్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఫిబ్రవరి 14 నుంచి తిరిగి ప్రారంభం బ్యాక్ ఆన్ ట్రాక్